MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా ఫ్యామిలీలోకి వెల్కమ్, లావణ్య వరుణ్ అంటూ పేరు మార్చేసిన నెటిజన్లు.. బ్యూటిఫుల్ లుక్ వైరల్ 

మెగా ఫ్యామిలీలోకి వెల్కమ్, లావణ్య వరుణ్ అంటూ పేరు మార్చేసిన నెటిజన్లు.. బ్యూటిఫుల్ లుక్ వైరల్ 

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 19 2023, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అందాల రాక్షసి తర్వాత లావణ్యకి నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాల కంటే గ్లామర్ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మంచి విజయాలు కూడా దక్కించుకుంది. అయితే కొన్నేళ్లుగా లావణ్యకి సరైన సక్సెస్ లేదు. దీనితో వెండితెరపై ప్రయత్నాలు చేస్తూనే ఓటిటిలో కూడా అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇటీవల లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ 'పులి మేక' జీ 5లో విడుదలయింది. ఈ సిరీస్ లో ఆది సాయికుమార్ కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ కి క్రేజీ రెస్పాన్స్ దక్కింది. 

38

ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి మరోసారి తన గ్లామర్ పదును చూపించింది. కళ్ళు చెదిరే రెడ్ శారీలో లావణ్య త్రిపాఠి మెరుపులు మెరిపిస్తోంది. పెదవులు, చురకత్తుల్లాంటి చూపులతో లావణ్య త్రిపాఠి ఇస్తున్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

48

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 

 

58

ఇటీవల ఆ న్యూస్ మరింత జోరుగా వ్యాపిస్తోంది. వీరిద్దరి వివాహానికి మెగా కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు బలమైన ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఎవరూ ఈ న్యూస్ గురించి అధికారికంగా స్పందించలేదు.లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. 

 

68

లావణ్య తాజాగా బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్లు రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.  ఆమె పేరుని లావణ్య వరుణ్ అని మార్చేస్తూ కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది. అంటే లావణ్య, వరుణ్ రియల్ లైఫ్ జోడిగా ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మరి ఈ రూమర్స్ ఎంత దూరం వెళతాయో, మెగా ఫ్యామిలీ ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి. 

78

అందంతో ఎప్పుడూ కవ్వించే లావణ్య త్రిపాఠి అతిగా మాత్రం స్కిన్ షో చేయలేదు. యువత కోరుకునే విధంగా స్టన్నింగ్ లుక్ తో మెప్పించడం ఆమె స్టైల్. తాజాగా లావణ్య త్రిపాఠి రెడ్ శారీలో లో మెరుపులు మెరిపిస్తోంది. 

88

ఊరించే పెదవులు, గుచ్చేసేలా ఉన్న చూపులతో లావణ్య ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. చీర కట్టులో కూడా లావణ్య తన గ్లామర్ ప్రదర్శించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved