MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • రాజ్ తరుణ్ ఛస్తే విధవను అవుతా,అబార్షన్ అందుకే... డబ్బులు ఇస్తా వదిలేయ్ అన్నాడు... లావణ్య బయటపెట్టిన రహస్యాలు!

రాజ్ తరుణ్ ఛస్తే విధవను అవుతా,అబార్షన్ అందుకే... డబ్బులు ఇస్తా వదిలేయ్ అన్నాడు... లావణ్య బయటపెట్టిన రహస్యాలు!

ఏది ఏమైనా రాజ్ తరుణ్ ని వదిలేదు లేదు. అతడు నాకు కావాలి అంటుంది లావణ్య అంటుంది. డబ్బులు నాకొద్దు. రాజ్ తరుణ్ ఛస్తే నేను ముండమోస్తా. ఇల్లు-డబ్బులు ఇస్తా వదిలేయమన్నాడంటూ లావణ్య మరిన్ని విషయాలు బయటపెట్టింది...   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 11 2024, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Raj Tarun and Lavanya

Raj Tarun and Lavanya

లావణ్య-రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఏది ఏమైనా రాజ్ తరుణ్ ని వదిలేది లేదని లావణ్య శబధం చేస్తుంది. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన లావణ్య కీలక విషయాలు భయపెట్టింది. 

అబార్షన్ ఎలా అయ్యింది?

రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో చేసిన సెకండ్ కంప్లైంట్ లో పొందుపరిచింది. అబార్షన్ లీగలా లేక ఇల్లీగలా అని మీడియా ప్రతినిధి అడిగారు. లీగల్ గానే అయ్యింది. అది అబార్షన్ కాదు మిస్ క్యారేజ్, అని లావణ్య అన్నారు. మరోవైపు రాజ్ తరుణ్ ఆమెతో శారీరక సంబంధం లేదని అంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Raj Tarun and Lavanya

Raj Tarun and Lavanya

డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? 

లావణ్య డబ్బుల కోసం రాజ్ తరుణ్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అందుకే వివాదం రాజేస్తోంది.  అతని రెప్యుటేషన్ దెబ్బ తీస్తుందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆమె వివరణ ఇచ్చారు. రాజ్ తరుణ్ నాకు ఇల్లు రాసిస్తాను అన్నాడు. అలాగే ప్రతి నెలా మెయింటెనెన్స్ ఇస్తాను, నన్ను వదిలేయ్ అన్నాడు. ప్రస్తుతం నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా కుక్క పిల్లకు కూడా ఫుడ్ పెట్టలేని స్థితిలో నేను పోరాటం చేస్తున్నాను. 

డబ్బులు కేవలం రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయా? చాలా మంది దగ్గర ఉన్నాయి. నాకు పరిహారం అవసరం లేదు. రాజ్ తరుణ్ మాత్రమే కావాలి. రాజ్ తరుణ్ ని దక్కించుకునేందుకు నేను ఎంత వరకైనా వెళతాను, అన్నారు.

36
Raj Tarun and Lavanya

Raj Tarun and Lavanya


రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రా తో ఎఫైర్?

రాజ్ తరుణ్ తో నాది పదేళ్లకు పైగా రిలేషన్. అతడు హీరో కాకముందు నుండి తెలుసు. మాల్వి మల్హోత్రా పరిచయం అయ్యాకే చెడ్డదాన్ని అయ్యానా?. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది. అది మీరు తెలుసుకోవాలి. వారిద్దరూ హోటల్ గదిలో ఎందుకు కలిసి ఉన్నారు. షూటింగ్ కోసం కాకుండా హోటల్ రూమ్ లో వారు ఏం చేస్తున్నారు? అని లావణ్య ప్రశ్నించారు. 

46
Raj Tarun and Lavanya

Raj Tarun and Lavanya

డ్రగ్స్ అలవాటు రాజ్ తరుణ్ కి ఉందా?

జంటగా బ్రతుకుతున్నప్పుడు ఒకరికి మాత్రమే డ్రగ్స్ అలవాటు ఉంటుందా? రాజ్ తరుణ్ కి ఉండదా?. నేను అబద్దాలు చెప్పను. రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకోడు. నాకు కూడా అలవాటు లేదు. నువ్వు నన్ను వదిలేయ్ అని చెబితే వదిలేసేదాన్ని. కానీ మరొక అమ్మాయి కోసం నన్ను తప్పుగా చిత్రీకరించాడు. అందుకు నేను ఒప్పుకోను, అని లావణ్య ఆవేశం వ్యక్తం చేశారు. 

56
Raj Tarun and Lavanya

Raj Tarun and Lavanya

సాయితో మీకు అక్రమ సంబంధం ఉందా?

లావణ్య కు సాయి అనే మరో అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. గతంలో అతని మీద కేసు కూడా పెట్టిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. దీనికి లావణ్య స్పష్టత ఇచ్చారు. డ్రగ్స్ కేసులో సాయి A 9 అయితే నేను A 11. ఇద్దరం కలిసి కేసును ఎదుర్కొందాము. కలిసి పోరాడదామని అనుకున్నాము. అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని, ఆరోపణలు ఖండించారు. 

66
Raj Tarun

Raj Tarun

మాల్వి మల్హోత్రా మీపై పెట్టిన కేసు ఏంటి?

మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్య మీద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించిన వివరాలు లావణ్యను అడగ్గా... మాల్వి మల్హోత్రా బ్రదర్ కి నేను పంపిన సందేశాలు, చేసిన ఫోన్ కాల్స్ కి సంబంధించిన కేసు అదని అన్నారు. 

ఫైనల్ గా నాకు రాజ్ తరుణ్ కావాలి. అతన్ని నేను వదులుకోను. మాల్వి మల్హోత్రా కారణంగానే రాజ్ తరుణ్ నాకు దూరమయ్యాడు. రాజ్ తరుణ్ కోసం నేను ఎంతవారైనా వెళతాను. పోలీసులకు ఆధారాలు సమర్పించాను అన్నారు. ఇక రాజ్ తరుణ్ ఈ కేసును లీగల్ గా ఎదుర్కొంటానని అంటున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved