MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Rajini Kamal Friendship: రజనీకాంత్‌-కమల్ హాసన్‌ స్నేహం వెనుక రహస్యం చెప్పిన లతా రజనీకాంత్.. కారణం ఏంటంటే?

Rajini Kamal Friendship: రజనీకాంత్‌-కమల్ హాసన్‌ స్నేహం వెనుక రహస్యం చెప్పిన లతా రజనీకాంత్.. కారణం ఏంటంటే?

Rajini Kamal Friendship: తమిళ సినిమాకు రజనీకాంత్, కమల్ హాసన్ రెండు కళ్ల లాంటి వాళ్లు. వాళ్ల మధ్య పోటీ ఉన్నా, అంతకుమించిన స్నేహం ఉంది. ఈ స్నేహం గురించి లతా రజనీకాంత్  ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 16 2026, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాలుగు దశాబ్దాలుగా స్నేహితులుగా రజనీ, కమల్‌
Image Credit : Facebook/Latha Rajinikanth

నాలుగు దశాబ్దాలుగా స్నేహితులుగా రజనీ, కమల్‌

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ సినిమాకు రెండు ధ్రువాల లాంటి వాళ్లు. నలభై ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నా, వాళ్ల మధ్య ఉన్న స్నేహం, గౌరవం, ప్రేమ భారతీయ సినిమాకే ఆదర్శం. అయితే తాజాగా రజనీ, కమల్‌ స్నేహంపై లతా రజనీకాంత్‌ స్పందించారు. ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 కమల్‌, రజనీ స్నేహానికి కారణం చెప్పిన లతా రజనీకాంత్‌
Image Credit : facebook/Latha Rajinikanth

కమల్‌, రజనీ స్నేహానికి కారణం చెప్పిన లతా రజనీకాంత్‌

లతా రజనీకాంత్ ప్రకారం, "రజనీ, కమల్ మధ్య ఎప్పుడూ ఒకరిపై ఒకరికి గౌరవం  ఉంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా శ్రద్ధ, స్నేహం చూపిస్తారు. ఒకరి బాగోగుల గురించి మరొకరు ఎప్పుడూ అడిగి తెలుసుకుంటారు. `తెరపై వాళ్ల అభిమానులు గొడవపడినా, నిజ జీవితంలో మాత్రం వాళ్లు మంచి స్నేహితులు. ఒకరికి బాగోలేకపోయినా, జీవితంలో కీలక మలుపులు వచ్చినా ఒకరికొకరు అండగా నిలబడతారు. వాళ్ల స్నేహం ఇంత గొప్పగా ఉండటానికి ఈ కేరింగే కారణమని లతా రజనీకాంత్‌ తెలిపారు. 

35
 తమిళ సినిమా స్థాయిని పెంచిన హీరోలు
Image Credit : youtube

తమిళ సినిమా స్థాయిని పెంచిన హీరోలు

రజనీకాంత్ సినీ ప్రయాణం చాలా ప్రత్యేకం. "ఎన్ వళి తని వళి" (నా దారి వేరు) అనే ఆయన పంచ్ డైలాగ్ అభిమానులకే కాదు, ఆయనకు కూడా చాలా ఇష్టమని లతా రజనీకాంత్ చెప్పారు. ఆయన సినిమా కోసం తనకంటూ ఒక స్టైల్, ఒక దారి ఏర్పాటు చేసుకుని అందులో గెలిచారు. అలాగే కమల్ హాసన్ కూడా ప్రపంచస్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణించినా, ఒక దశలో కలిసి నటించి, తమిళ సినిమా స్థాయిని, మార్కెట్‌ని పెంచారని తెలిపారు లతా

45
 రజనీకాంత్‌ మాటల గొప్పతనం చెప్పిన లతా రజనీకాంత్‌
Image Credit : Red Giant Movies, X

రజనీకాంత్‌ మాటల గొప్పతనం చెప్పిన లతా రజనీకాంత్‌

రజనీకాంత్ మాటల్లో ఒక అయస్కాంత శక్తి ఉంటుందని లతా రజనీకాంత్ అన్నారు. ఆయన స్పీచ్‌లలో తత్వశాస్త్రం, జీవిత పాఠాలు చాలా ఉంటాయన్నారు. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆధ్యాత్మికత, మానవత్వం వంటి విషయాలపై ఆయన చెప్పే మాటల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చని తెలిపారు. అన్నింటికన్నా ముఖ్యంగా, రజనీకాంత్ మాటలు చాలా సింపుల్‌గా, ఒక సామాన్య వ్యక్తితో  సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. తన తప్పును ఒప్పుకోవడంలో, ఇతరులను మెచ్చుకోవడంలో ఆయన చూపించే నిరాడంబరతే కోట్లాది మంది అభిమానులను ఆయన వైపు ఆకర్షించిందని లతా రజనీకాంత్ వివరించారు.

55
 చరిత్రలో నిలిచిపోయే స్నేహం
Image Credit : X

చరిత్రలో నిలిచిపోయే స్నేహం

రజనీ-కమల్ ఇద్దరూ తమిళ సినిమాకు రెండు కళ్ల లాంటి వారని లతా రజనీకాంత్ అన్నారు. వృత్తి విషయానికి వస్తే తమ ప్రత్యేక మార్గాల్లో రాజీ పడకుండా కష్టపడతారు. కానీ వ్యక్తిగత జీవితంలో వాళ్లు చూపించే స్నేహం, ప్రేమ తర్వాతి తరానికి ఒక గొప్ప పాఠం. వాళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీ, బలమైన స్నేహం తమిళ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని వెల్లడించారు. ప్రస్తుతం కమల్‌, రజనీకాంత్‌ కలిసి 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Samantha Decision: సమంత సంచలన నిర్ణయం.. ఏకంగా ఒకేసారి పది వ్యాపారాలు స్టార్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌
Recommended image2
Mahesh Next Film: మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. `పెద్ది` డైరెక్టర్‌ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved