MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొట్టి గౌనులో హాటుగా.. పింక్ లిప్స్ తో ఘాటుగా మతిపోగొడుతున్న శ్రీముఖి

పొట్టి గౌనులో హాటుగా.. పింక్ లిప్స్ తో ఘాటుగా మతిపోగొడుతున్న శ్రీముఖి

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది.  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

1 Min read
Author : pratap reddy
Published : Sep 10 2021, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది.  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

శ్రీముఖి బుల్లితెరపై సూపర్ యాక్టివ్ యాంకర్ గా రాణిస్తోంది. బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీముఖి రీసెంట్ గా క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో కూడా నటించింది. 

 

38

ఈ మూవీలో శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. 

 

48

తాజాగా శ్రీముఖి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు జిగేల్ మనే గ్లామర్ పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ లో శ్రీముఖి చంద్ర బింబంలా వెలిగిపోతోంది.  

 

58

శ్రీముఖి బిగ్ బాస్ తో తన పాపులారిటీ పెంచుకుంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు.

 

68

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్ లో హాట్ అప్పియరెన్స్ తో ఆకట్టుకుంటోంది. బ్లూ చుక్కలు ఉండే పొట్టి గౌన్,పిక్ లిప్స్టిక్ తో శ్రీముఖి అందం రెట్టింపైంది. 

 

78

కామెడీ స్టార్స్ షో కోసం శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై శ్రీముఖికి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆమె అందం మాత్రమే కాదు చలాకీతనం కూడా. 

 

88

శ్రీముఖి తరచుగా ఫోటోషూట్ చేస్తూ గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ శ్రీముఖి ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Recommended image2
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Cocktail 2 OTT: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్ రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved