లెహంగాలో కొత్త పెళ్లి కూతురు కాజల్... వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

First Published 3, Nov 2020, 11:52 AM

పెళ్లి తరువాత వరుస ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది కాజల్ అగర్వాల్. చిరకాల ప్రేమికుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ ఆనందానికి హద్దు లేవు అన్నట్లుగా ఉంది కాజల్ తీరు. బంధుమిత్రుల మధ్య ఘనంగా కాజల్ కిచ్లు ఒక్కటయ్యారు.

పెళ్లి వేడుకలో వీరిద్దరి డ్రెస్సెస్ అండ్ జ్యూయలర్స్ అందరినీ ఆకర్షించాయి. ముఖ్యంగా కాజల్ ధరించిన హ్యాండ్ మేడ్ లెహంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా రూపొందించిన ఈ డ్రెస్ కోసం 20 మంది డిజైనర్స్ నెల రోజులు కష్టపడ్డారట.

ఈ డ్రెస్ ధర లక్షల్లోనే అని సమాచారం. అక్టోబర్ 30న జరిగిన పెళ్లి వేడుకలో కాజల్ మరియు కిచ్లు అద్బుతంగా పెళ్లి పీటలపై కనిపించారు.

పెళ్లి ముగిసినా తరువాత కూడా అనేక సాంప్రదాయ వేడుకలు ఉంటాయి. ఈ వేడుకలకు కాజల్ ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నారు. ఆమె సాంప్రదాయ డిజైనర్ వేర్ లో అందరి ద్రుష్టి ఆకర్షిస్తున్నారు.

ఆకట్టుకొనే దుస్తులు, ఆభరణాలతో ఫోటో షూట్ లు చేస్తూ ఫోటోలకు పోజులిస్తున్నారు. సదరు ఫోటోలను కాజల్ ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటుండగా..వైరల్ అవుతున్నాయి.

నిన్న బంగారు వన్నె చీరలో నాజూకు సోయగాలతో కనువిందు చేసిన కాజల్, మాస్క్ కూడా బంగారు కలర్ లో ధరించడం విశేషం.

తాజాగా కాజల్ సాంప్రదాయ లెహంగాలో కనువిందు చేశారు. లైట్ పింక్, పసుపు పచ్చ వన్నె కలిగిన డిజైనర్ లెహంగా కాజల్ ధరించడం జరిగింది. పూలతో డిజైన్ చేసిన జ్యుయలరీ మరో ఆకర్షణ. ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే ఈ డ్రెస్ డిజైన్ చేయగా కాజల్ ఆమెకు అభినందనలు తెలిపారు.

ఇక కాజల్ భర్త కిచ్లుతో కలిసి హనీమూన్ కి వెళ్లే ఆలోచనలో ఉందట. షూటింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే ఈ ట్రిప్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట.

కాజల్ ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు 2, మోసగాళ్లు చిత్రాలతో పాటు తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఆమె ఓ హిందీ వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.