MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్లీవ్ లెస్ ఫ్రాక్ లో బరువైన పరువాలతో రీతూ చౌదరి గ్లామర్ షో... బుల్లితెర బ్యూటీ బోల్డ్ ట్రీట్!

స్లీవ్ లెస్ ఫ్రాక్ లో బరువైన పరువాలతో రీతూ చౌదరి గ్లామర్ షో... బుల్లితెర బ్యూటీ బోల్డ్ ట్రీట్!

గ్లామరస్ ఫోటో షూట్స్ కి రీతూ చౌదరి పెట్టింది పేరు. తరచుగా సోషల్ మీడియాను అల్లడిస్తుంది. ఈ లేడీ జబర్దస్త్ కమెడియన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Oct 03 2023, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rithu Chowdary

Rithu Chowdary

స్లీవ్ లెస్ ఫ్రాక్ లో మెస్మరైజ్ చేసింది రీతూ చౌదరి. బరువైన పరువాలు ఎరవేస్తూ పిచ్చెక్కించింది. రీతూ గ్లామర్ ట్రీట్ కి నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ బయటపెడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. అనంతరం సీరియల్ నటిగా మారింది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.'

 

36
Rithu Chowdary

Rithu Chowdary

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 

46
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ చౌదరిని పెళ్లాడబోయే వ్యక్తి పేరు శ్రీకాంత్ అని. ఇతడు రాజకీయ నేపథ్యం కలిగినవాడని ప్రచారం జరిగింది. శ్రీకాంత్ తో రీతూ చౌదరికి చెడిందని పుకార్లు తెరపైకి వచ్చాయి. పెళ్లి చేసుకోకపోతే హ్యాపీ లైఫ్ అంటూ ఇటీవల ఆన్లైన్ చిట్ చాట్ రీతూ అన్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ తో ఆమెకు బ్రేకప్ అయ్యింటుందని అందరూ భావించారు. 
 

56
Rithu Chowdary

Rithu Chowdary

అనూహ్యంగా మరలా అతనితో కనిపించి షాక్ ఇచ్చింది. ఈ మధ్య అతనితో ఆమె సన్నిహితంగా ఉంటుంది. గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. మరోవైపు రీతూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం చెందాడు. 

 

66
Rithu Chowdary

Rithu Chowdary

ఇక కెరీర్ పై ఫోకస్ పెట్టిన రీతూ చౌదరి ఆ దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరిని తొమ్మిది లక్షలు పైగా ఫాలో అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఆమె ఆర్జిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Krrish 4 Update: రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న హృతిక్ రోషన్, ఇదెక్కడి అరాచకం బాబోయ్
Recommended image2
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Recommended image3
Balu Real Life: గుండె నిండా గుండె గంటలు బాలు రియల్ లైఫ్ లో ఘోరం.. దారుణంగా మోసం చేసిన భార్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved