భార్య బాధితుల సంఘం పెట్టిన నాగబాబు.. లేడీ పంచ్‌కి మెగా బ్రదర్‌కి దిమ్మ తిరిగిపోయింది!

First Published Jan 20, 2021, 9:03 PM IST

మెగా బ్రదర్‌ నాగబాబు `జబర్దస్త్` కామెడీ, `అదిరింది` షోలతో జడ్జ్ గా ఆకట్టుకున్నారు. తాజాగా `ఖుషీ ఖుషీగా` పేరుతో యూట్యూబ్‌లో స్టాండప్‌ కామెడీకి తెరలేపారు. కొత్త ప్రతిభని వెలికితీస్తున్నారు. కానీ ఆయన చేస్తున్నది స్టాండప్‌ కామెడీగా లేదట భార్య బాధితుల సంఘం పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నాగబాబు మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. ఆ విశేషాలు చూస్తే..