బుజ్జి స్కర్ట్ `ఆదిపురుష్` భామ సండే ట్రీట్.. థండర్ థైస్‌ని దాచుకోలేక ఇబ్బంది.. థర్మామీటర్లు పగిలిపోవడమే!
`ఆదిపురుష్` భామ కృతి సనన్.. తన ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇచ్చింది. ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఆమె సండే ట్రీట్ ఇచ్చింది. థండర్ థైస్‌తో రచ్చ చేసింది.
కృతి సనన్.. ఆదివారం ముంబయిలో సందడి చేసింది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె కెమెరాకి పోజులిచ్చింది. ఇందులో రెడ్ స్కర్ట్ ధరించింది కృతి. మరీ చిన్నదైన స్కర్ట్ లో ఆమె ఇచ్చిన ట్రీట్ నెక్ట్స్ లెవల్లో ఉంది. థండర్ థైస్‌ని ప్రదర్శిస్తూ కెమెరాకి పోజులిచ్చింది.
అయితే స్కర్ట్ చిన్నది కావడంతో దాచుకోలేక ఇబ్బంది పడటం ఆమె వంతు అయ్యింది. అయితే కృతిని ఇలా చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. కుర్రాళ్ల థర్మామీటర్లు పగిలిపోవడమంటే ఇదే మరి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కృతి సనన్.. లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నెటిజన్లని అలరిస్తూ వారికి పర్‌ఫెక్ట్ సండే ట్రీట్‌నిస్తున్నాయి. అదే సమయంలో నెట్టింట హీటు పెంచుతూ రచ్చ చేస్తున్నాయి.
ఇక కృతి సనన్ ఇటీవల హిందీలో `గణపత్` చిత్రంలో నటించింది. టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ పీరియడ్ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.
అంతకు ముందు ఈ భామ ప్రభాస్‌తో `ఆదిపురుష్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో సీతగా మెప్పించింది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ ని మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.
ప్రస్తుతం ఈపొడుగు కాళ్ల సుందరి హిందీలో మూడు సినిమాలు చేస్తుంది. `దో పట్టి`, `ది క్యూ`తోపాటు ఓ రొమాంటిక్ మూవీ చేస్తుంది. `డో పట్టి` చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రంతోనే తాను నిర్మాణంలోకి అడుగుపెడుతుంది.
కృతి సనన్.. తెలుగులోకి `వన్ నేనొక్కడినే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌బాబు సరసన నటించిన ఈ చిత్రం సైతం డిజప్పాయింట్ చేసింది. దీంతో హిందీలోకి చెక్కేసింది. అక్కడ క్లిక్ అయ్యింది.
మధ్యలో నాగచైతన్యతో కలిసి `దోచేయ్` మూవీ చేసింది. ఈ చిత్రం కూడా పరాజయం చెందింది. దీంతో మళ్లీ తెలుగు వైపు చూడలేదు. ఈ క్రమంలో చాలా గ్యాప్‌తో `ఆదిపురుష్` చిత్రం చేసింది. కానీ ఈ అమ్మడికి కలిసి రాలేదు. దీంతో ఇక మళ్లీ తెలుగులో ఈ బ్యూటీ సినిమాలు చేయడం కష్టమనే వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కృతి సనన్ పేరు హీరోయిన్‌గా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.