మెరుపు తీగలాంటి మహేష్ హీరోయిన్ సోయగాలు!

First Published 13, Jun 2019, 9:01 PM IST

అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్ కృతి సనన్. నాజూకైన అందంతో బాలీవుడ్ లో రాణిస్తోంది. కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమైంది తెలుగులోనే. కానీ టాలీవుడ్ ఈ అమ్మడికి పెద్దగా కలసి రాలేదు. 

(Courtesy: Instagram)కృతి సనన్ సూపర్ స్టార్ మహేష్ నటించిన 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ చిత్రంలో కృతి సనన్ గ్లామర్, నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా విజయం సాధించలేదు.

(Courtesy: Instagram)కృతి సనన్ కు రెండో ప్రయత్నంలోనూ నిరాశ తప్పలేదు. నాగ చైతన్య సరసన నటించిన దోచేయ్ చిత్రం కూడా డిజాస్టర్ ఫలితాన్నే ఇచ్చింది.

(Courtesy: Instagram)ఇక టాలీవుడ్ లో అవకాశాలు కరువవడంతో కృతి బాలీవుడ్ బాట పట్టింది.

(Courtesy: Instagram)బాలీవుడ్ లో లూకా చుప్పి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

(Courtesy: Instagram)కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4, మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

(Courtesy: Instagram)కృతి సనన్ ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ ఉంటుంది.

(Courtesy: Instagram)తాజాగా కృతి సనన్ స్టైలిష్ లుక్ లో ఉండే కొన్ని ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(Courtesy: Instagram)కృతి సనన్ నాజూకైన అందం చూసి పలు కార్పొరేట్ సంస్థలు ఆమెని తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటున్నాయి.

loader