పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌.. మూడోసారి వెండితెరపై విశ్వరూపం..ఫ్యాన్స్ కి పూనకమే!

First Published Jan 20, 2021, 7:39 PM IST

పెదనాన్న, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, ప్రభాస్‌ మరోసారి కలిసి నటిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి వీరిద్దరు వెండితెరపై కనిపించనున్నారు. రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్ ని కనువిందు చేయబోతున్నారు. ప్రభాస్‌ తాజా సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన `పరమహంస` అనే పాత్రలో కనిపించనున్నారట. నేడు(బుధవారం) కృష్ణంరాజు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.