ఫొటోస్: సీనియర్ దర్శకుడికి కమల్ - రజినీకాంత్ నివాళి
కమల్ హాసన్ - రజినీకాంత్ వంటి హీరోలతో అప్పట్లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మహేంద్రన్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను కడసారి చూసేందుకు తమిళ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా తరలివచ్చారు. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు
rajinikanth