అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తమిళ్ సినిమాలు
కోలీవుడ్ సినిమాల బిజినెస్ రోజురోజుకి ఎంతగానో పెరిగిపోతోంది. నేషనల్ వైడ్ గా ఆడియెన్స్ ని ఆకర్షిస్తున్న కోలీవుడ్ ;లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.
2.0(2018): 500కోట్లకు పైగా బడ్జెట్ తో శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 617కోట్లను కలెక్ట్ చేసింది.
రోబో(2010): 130 కోట్ల భారి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 460కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది.
కబాలి(2016): రజినీకాంత్ కెరీర్ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా 290కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
130కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ మెర్సల్(2017) 290కోట్లను రాబట్టింది.
ఐ(2015): శంకర్ కెరీర్ లో ఈ సినిమా అందుకున్నంతగా హిట్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ భారీగా రిలీజ్ కావడంతో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. 170కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 250కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.
తేరి(2016): బడ్జెట్ - 78కోట్లు.. కలెక్షన్స్- 160కోట్లు
పేట (2018) బడ్జెట్ 120కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 200కోట్లు
కాలా(2018) బడ్జెట్ 139 కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 154కోట్లు
శివాజీ(2007) బడ్జెట్ 78 కోట్లు- గ్రాస్ కలెక్షన్స్ 311కోట్లు
లింగా(2014) బడ్జెట్ 117 కోట్లు-- గ్రాస్ కలెక్షన్స్ 148కోట్లు
విజయ్ కత్తి(2014) బడ్జెట్ 87కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 146 కోట్లు
తుపాకీ(2012) బడ్జెట్ 70 కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 167కోట్లు
వివేగం(2017) బడ్జెట్ 112కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 126కోట్లు
సింగం 2(2013): బడ్జెట్ 64.. గ్రాస్ కలెక్షన్స్ 146కోట్లు
సర్కార్ (2019): బడ్జెట్ 100కోట్లు.. కలెక్షన్స్ 260కోట్లు
వేదాళం(2015) బడ్జెట్ 60కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 126 కోట్లు
భైరవ(2017) బడ్జెట్ 68కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 115కోట్లు
కాంచన 2(2015) బడ్జెట్ 16కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ 122కోట్లు