- Home
- Entertainment
- బాడీకి హత్తుకున్న బ్లూ డ్రెస్‌లో `ఖిలాడీ` బ్యూటీ అందాల దుమారం.. ఇంతటి హాట్ షో ఎప్పుడూ చూసి ఉండరేమో!
బాడీకి హత్తుకున్న బ్లూ డ్రెస్‌లో `ఖిలాడీ` బ్యూటీ అందాల దుమారం.. ఇంతటి హాట్ షో ఎప్పుడూ చూసి ఉండరేమో!
`ఖిలాడీ` భామ డింపుల్ హయతి గ్లామర్ విందు ఇప్పటికి సుపరిచితమే. బాడీపై దుస్తులే నిలవనట్టుగా ఈ అమ్మడు హాట్ పోజులిస్తూ దుమారం రేపుతుంటుంది. కానీ ఇప్పుడు డోస్ పెంచింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.

డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటో షూట్ లో రెచ్చిపోయింది. అవకాశాల వేటలో హద్దులు చెరిపేస్తుంది. బ్లూ డ్రెస్‌లో సెక్సీ పోజులిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. బాడీకి హత్తుకున్న డ్రెస్‌లో డింపుల్ యమ హాట్‌గా కనిపించడం విశేషం. అంతేకాదు విరహాలు పోతూ సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది.
`ఖిలాడి` బ్యూటీగా పాపులర్ అయిన డింపుల్ నయా సెక్సీ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నెటిజన్ల బాడీలో హీటు పెంచేస్తున్నారు. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంతటి హాట్ నెస్ ఇప్పటి వరకు చూడలేదేమో అని అంటున్నారు నెటిజన్లు. ఆమె అందాలను ఆస్వాదించే పనిలో బిజీ అవుతున్నారు.
నెమ్మదిగా టాలీవుడ్‌లోకి వచ్చిన డింపుల్ `ఖిలాడీ` తో హాట్ సెన్సేషన్‌గా మారింది. ఆమె అందాల దాడి చేస్తే దాన్నుంచి కోలుకోవడం ఎవరితరం కాదనేలా ఉంది. అందాల విస్పోటనం పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం డింపుల్ ఫోటో షూట్ పిక్స్ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.
2017లో `గల్ఫ్` చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది డింపుల్ హయతి. ఇది పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత `అభినేత్రి 2`తో మెరిసింది. అయినా పేరు రాలేదు. కానీ `గద్దలకొండ గణేష్`లో ఆమె చేసిన ఐటెమ్ సాంగ్ ఓ ఊపు ఊపేసిందని చెప్పొచ్చు.
ఈ డస్కీ బ్యూటీకి `గద్దలకొండ గణేష్` ఐటెమ్ సాంగ్ విశేషమైన గుర్తింపు తెచ్చింది. తనకు హాట్ బాంబ్ అనే ముద్రని వేసింది. ఆ కారణంగానే ఇటీవల రవితేజతో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది. `ఖిలాడీ`లో గ్లామర్ బ్యూటీగా మెరిసింది. వెండితెరని తన ఘాటైన అందాలతో షేక్ చేసింది.
ప్రస్తుతం డింపుల్ హయతి.. గోపీచంద్, శ్రీవాస్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. సినిమా సక్సెస్ అయితే నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు.
ఈ సినిమా తప్ప ఈ అమ్మడి చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. దీంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. తనకు అసెట్‌గా ఉన్న అందాలను నమ్ముకుంది. అందాల విందుతో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ అమ్మడిని ఇలా చూసైనా అవకాశాలిస్తారేమో చూడాలి.