బ్లాక్ లెదర్ డ్రెస్ లో కేతికా శర్మ స్టన్నింగ్ అందాలు.. మైండ్ బ్లోయింగ్ పోజులతో యంగ్ బ్యూటీ రచ్చ!
తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకున్న యంగ్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది. మరోవైపు నెట్టింట గ్లామర్ విందుతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుతోంది.
తొలిచిత్రంతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది యంగ్ హీరోయిన్ కేతికా శర్మ. స్టార్ డైరెక్టర్ కొడుకు, యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన ‘రొమాంటిక్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మూవీలో కేతికా బోల్డ్ పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ మంత్రముగ్ధులయ్యారు.
నటన, గ్లామర్ పరంగా ఓకే అనిపించుకున్న ఈ నార్త్ బ్యూటీ.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ‘రొమాంటిక్’తో పాటు ‘లక్ష్య’,‘రంగ రంగ వైభవంగా’ చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కు కాస్తా దగ్గరైంది. తదుపరి ఎలాంటి ప్రాజెక్ట్ తో రానుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ కేతికా రచ్చరంభోలా చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. యంగ్ బ్యూటీ హాట్ నెస్ కు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గకుండా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. క్రిస్టమస్ 2022 సెలబ్రేషన్స్ లో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ గా పోజులిచ్చింది. తాజాగా ఆ పిక్స్ ను సోషల్ మీడియలో పోస్ట్ చేసింది.
లేటేస్ట్ పిక్స్ లో బ్లాక్ లెదర్ డ్రెస్ లో కేతికా కేక పెట్టించే అందాలను ప్రదర్శించింది. అప్పటికే హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బ్యూటీ.. తాజాగా మరింతగా రెచ్చిపోయింది. మినీ టైట్ ఫిట్ లో గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. స్టన్నింగ్ స్టిల్స్, థైస్ షో, టాప్ గ్లామర్ తో మతిపోగొట్టింది.
సినిమాల పరంగా స్పీడ్ పెంచలేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం కేతికా దూకుడుగానే వ్యవహరిస్తోంది. హాట్ హాట్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ.. ఎలాంటి పాత్రలోనైనా తను నటించేందుకు సిద్ధమంటూ దర్శకనిర్మాతలకు సంకేతాలిస్తోంది. ఒక్క హిట్ పడితే యంగ్ బ్యూటీ బిజీ కావడం ఖాయమంటున్నారు.