MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డౌటే లేదు.. కేతిక అందాల రచ్చకు ఫ్యూజ్ లు అవుటే.. ‘బ్రో’ బ్యూటీ టెంప్ట్ చేస్తోందిగా...

డౌటే లేదు.. కేతిక అందాల రచ్చకు ఫ్యూజ్ లు అవుటే.. ‘బ్రో’ బ్యూటీ టెంప్ట్ చేస్తోందిగా...

యంగ్ బ్యూటీ కేతికా శర్మ అందాల రచ్చకు ఇంటర్నెట్ ఊగిపోతోంది. ఫ్యాన్స్ నేకాకుండా ఈ ముద్దుగుమ్మ నెటిజన్ల ఫ్యూజ్ లు కూడా ఎగరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ చూస్తే మతులు పోవాల్సిందే.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 01 2023, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (ketika Sharma) మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. వెండితెరపై గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుటోంది. తన పాత్రలతో అలరిస్తూ వస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన ‘రొమాంటిక్’ చిత్రంలో నటించిన కేతికా శర్మ తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. స్లిమ్ ఫిట్ అందాలు, తగిన నటనతో ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుంది. 
 

36

ఆ సినిమా  రిజల్ట్ ఎలా ఉన్నా కేతికా మాత్రం యంగ్ బ్యూటీ కాస్తా గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఒక్క హిట్ పడితే మాత్రం ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో దూసుకుపోవడం ఖాయమనే అంచనా మొదటి నుంచీ ఉంది. 

46

ఈక్రమంలో కేతికా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. చివరిగా పవన్ కళ్యాణ్ - సాయిధరమ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘బ్రో : ది అవతార్’తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తతం నెక్ట్స్ అప్డేట్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 

56

ఈసందర్భంగా కేతికా తన గ్లామర్ ఫీస్ట్ తో నెట్టింట ఎప్పుడూ దర్శనమిస్తోంది. మైండ్ బ్లోయింగ్ గా ఈ ముద్దుగుమ్మ పొటోషూట్లు చేస్తోంది. మత్తెక్కించే ఫోజులతో కుర్ర గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిద్రలు చెరిపేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. 
 

66

తాజాగా వైట్ టీషర్ట్ లో దర్శనమిచ్చింది. సైడ్ వాల్ కు లీన్ అవుతూ నడుము ఒంపులను చూపించింది. టెంప్టింగ్ గా స్టిల్స్ ఇచ్చి కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. మత్తు చూపులతో మైమరిపిస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved