MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ బ్లాక్ టాప్ లో బుసలు కొట్టే నల్ల త్రాచులా కేతిక శర్మ.. సరస్సు ఒడ్డున బరువెక్కిన పరువాలతో హాట్ షో

టైట్ ఫిట్ బ్లాక్ టాప్ లో బుసలు కొట్టే నల్ల త్రాచులా కేతిక శర్మ.. సరస్సు ఒడ్డున బరువెక్కిన పరువాలతో హాట్ షో

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. చివరగా కేతిక 'బ్రో' మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 14 2023, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. చివరగా కేతిక 'బ్రో' మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు. 

39

ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది. 

 

49

గత ఏడాది కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు. 

 

59

దీనితో కేతికకి మరోసారి నిరాశ తప్పలేదు. కేతిక శర్మ చివరగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రంలో నటించి మంచి అటెన్షన్ కొట్టేసింది. అయితే బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. 

69

తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కేతిక ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. 

79

కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా కేతిక శర్మ బ్లాక్ టాప్ లో ఊరిస్తోంది. కుర్రాళ్లకు గిలిగింతలు మొదలయ్యే విధంగా, సోషల్ మీడియాలో అల్లకల్లోలం సృష్టించే విధంగా కేతిక ఎద పరువాలతో రచ్చ లేపుతోంది. ఉప్పొంగుతున్నట్లు గా ఉన్న ఆమె ఎద పరువాలు యువతని కొత్తలోకంలోకి తీసుకెళుతున్నాయి. 

89

టైట్ ఫిట్ టాప్ , జీన్స్ ప్యాంట్ ధరించి సరస్సు ఒడ్డున కేతిక ఇస్తున్న స్టైలిష్ ఫోజులు యమహా అనిపిస్తున్నాయి. కేతిక ఆస్ట్రియా వెకేషన్ లో భాగంగా ఈ ఫోజులు ఇచ్చింది. దీనితో నెటిజన్లు కొంటె కామెంట్స్ రూపంలో బాణాలు సంధిస్తున్నారు. 

99

ఆమె హాట్ స్ట్రక్చర్ పై నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తూ కేతిక అందాలని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బోల్డ్ బ్యూటీ మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపడంతో ఆమె హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కేతిక గ్లామర్ కి తగ్గట్లుగా సరైన కమర్షియల్ చిత్రంలో ఆఫర్ రాలేదని అంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved