`క్రాక్‌` సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ ఈవెంట్‌లో కీర్తిసురేష్‌, వరలక్ష్మీ సందడి..

First Published Apr 25, 2021, 1:59 PM IST

విజయ్‌ `అదిరింది`, `విజిల్‌`, రవితేజ `క్రాక్‌`, `ఖిలాడి` సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ వేడుక ఆదివారం ఇస్కాన్‌ టెంపుల్‌లో పి.మహాలక్ష్మితో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో కీర్తిసురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దర్శకుడు గోపీచంద్‌ పాల్గొని సందడి చేశారు.