MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆరబోతలో హద్దులు చెరిపేసిన కీర్తిసురేష్‌.. జబ్బలపై గౌన్‌ జారిపోగా, టాప్‌ అందాలతో రెచ్చిపోయిన `మహానటి`

ఆరబోతలో హద్దులు చెరిపేసిన కీర్తిసురేష్‌.. జబ్బలపై గౌన్‌ జారిపోగా, టాప్‌ అందాలతో రెచ్చిపోయిన `మహానటి`

కీర్తి సురేష్‌ మరింతగా తెగిస్తుంది. క్రమ క్రమంగా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంది. రెట్టింపు షోతో కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. ఊహించిన ట్రీట్‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 29 2022, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

తాజాగా `మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌(Keerthy Suresh) అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. వైట్‌ గౌన్‌లో అందాల విందు వడ్డించింది కీర్తి. జబ్బలపై గౌన్‌ జారిపోతుండగా, క్లీవేజ్‌ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్లకి కనువిందు చేస్తుంది. 
 

212

ఈ సందర్భంగా కీర్తిసురేష్‌(Keerthy Suresh Hot Photos) ఇచ్చిన పోజులు సైతం మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. కీర్తి ఈ రేంజ్‌లో హాట్‌ షో చేయడంతో నెటిజన్లు, ఆమె అభిమానులు సైతం షాక్‌లోకి వెళ్తున్నారు. నెవర్‌ బిఫోర్‌ హాట్‌ షో అని, ఇది నెక్ట్స్ లెవల్‌ అంటున్నారు. అందాల ఆరబోతలు హద్దులు చెరిపేస్తుందని, తెగింపులు ఇది మరో స్థాయి అంటున్నారు. 

312

నిజానికి కీర్తిసురేష్‌ ఈ స్థాయిలో గ్లామర్‌ షో చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. గతంలోనూ అందాల ఆరబోసింది. కానీ ఈ రేంజ్‌లో కాదు, అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. కీర్తి ఇలా మారిపోయిందేంటి? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 

412

కీర్తిసురేష్‌ గ్లామర్‌ పోతలో ఇటీవల మార్పు వచ్చింది. మొన్నటి వరకు కాస్త పద్ధతిగా, హోమ్లీ బ్యూటీగా ఉన్న ఈ అందాల భామ `సర్కారు వారి పాట` చిత్రం నుంచి రెచ్చిపోతుంది. అందాల షోలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. `మహానటి` అనే ట్యాగ్‌ని పక్కన పెట్టి తానూ కమర్షియల్‌ హీరోయినే అని చాటుకుంటుంది. అదే సమయంలో తాను అందాల ఆరబోతకు సిద్ధమే అని సిగ్నల్స్ ఇస్తుంది. 

512

జనరల్‌గా కీర్తిసురేష్‌ని గ్లామర్‌ హీరోయిన్‌గా చూడరు. మొదట్నుంచి ఆమె చేసిన పాత్రలను బట్టి ఆమెపై ఆడియెన్స్ ఓ ఒపీనియన్‌కి వచ్చారు. దీంతో హోమ్లీ గర్ల్ గానే ట్రీట్‌ చేస్తుంటారు. అయితే అభిమానులే కాదు, మేకర్స్ కూడా అలానే ఫీలవుతున్నట్టుంది, ఆమెకి కమర్షియల్‌ హీరోయిన్‌ తరహా ఆఫర్స్ రావడం లేదు. సెలెక్టీవ్‌గా, లేడీ ఓరియెంటెడ్‌, హీరోయిన్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు, అలాంటి సినిమా ఛాన్స్ లే వస్తున్నాయి. 
 

612

దీంతో కీర్తిసురేష్‌కి ఆఫర్లు తగ్గిపోతున్నాయి. దీంతో వెంటనే తేరుకున్న కీర్తి, రూట్‌ మార్చింది. తాను అన్నింటికి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న హాట్‌ఫోటోలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. తాను ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఈ నయా ఫోటోలతో ఇస్తుంది కీర్తిసురేష్‌. 

712

మహేష్‌బాబుతో కలిసి నటించిన `సర్కారు వారి పాట`లోనే కాస్త బోల్డ్ రోల్‌ చేసింది కీర్తి. ఇందులో `మహేషా.. ` సాంగ్‌లో ఊరమాస్‌ లుక్‌లో కనిపించింది. ఐటెమ్‌ భామకి ఏమాత్రం తీసిపోని విధంగా కనిపించి షాకిచ్చిన ఈ అందాల భామ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తుంది. బిగ్‌ మేకర్స్ దృష్టిలో పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. 

812

`మహానటి` తర్వాత కీర్తిసురేష్‌ నటించిన ఏ సినిమా ఆడలేదు. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు `పెంగ్విన్‌`, `మిస్‌ ఇండియా`, `గుడ్‌ లక్‌ సఖీ`, అలాగే `రంగ్‌ దే`, చివరికి `సర్కారు వారి పాట` కూడా పరాజయం చెందాయి. దీంతో ఇప్పటి వరకు కీర్తికి ఒక్క సక్సెస్‌ కూడా లేకుండా పోయింది. 
 

912

ప్రస్తుతం కీర్తిసురేష్‌ చిరంజీవితో `భోళా శంకర్‌`లో నటిస్తుంది. ఆయనకు చెల్లి పాత్ర చేస్తుంది. మరోవైపు `నేను లోకల్‌` తర్వాత నానితో కలిసి `దసరా` చిత్రంలో నటిస్తుంది. ఇది ఊరమాస్‌ ఫిల్మ్. ఇందులో కీర్తి పాత్ర ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే తమిళంలో `మామన్నన్‌` చిత్రంలో నటిస్తుంది కీర్తి. 
 

1012

 ప్రస్తుతం కీర్తిసురేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతూ తెగ ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని,  ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. మరి ఇలాంటి అందాల ఆరబోతని చూసైనా కీర్తికి పెద్ద ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

1112

`మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌ లేటెస్ట్ వైట్‌ గౌన్‌లో హోయలు పోయింది. అందాల విందుతో కుర్రాళ్లకి కనువిందు చేస్తుంది. ఈ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

1212

`మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌ లేటెస్ట్ వైట్‌ గౌన్‌లో హోయలు పోయింది. అందాల విందుతో కుర్రాళ్లకి కనువిందు చేస్తుంది. ఈ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sonam Kapoor: రెండోసారి తల్లి అయిన సోనమ్.. బాబును హత్తుకుని మురిసిపోతూ.. హాస్పిటల్ నుంచి ఫస్ట్ పోస్ట్!
Recommended image2
Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?
Recommended image3
Ravi Dubey House: 'రామాయణ' లక్ష్మణుడు రవి దుబే ఇల్లు చూశారా? అదొక ఇంద్రభవనం.. 7 ఫొటోల్లో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved