కీర్తి బేబీ నువ్వు రాకింగ్.. స్టయిలీష్ శారీలో కేక పెట్టిస్తున్న కీర్తిసురేష్
కీర్తిసురేష్ ట్రెడిషనల్ లుక్‌కి పెట్టింది పేరు. గ్లామర్ విషయంలో ఆమడ దూరంలో ఉండే ఈ అమ్మడు సాంప్రదాయ లుక్‌లోనూ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా మోడ్రన్, ట్రెడిషనల్ మేళవింపుగా రెడీ అయ్యింది. తాజాగా స్టయిలీష్ లుక్‌లో కేక పెట్టిస్తుందీ `మహానటి` భామ. ప్రస్తుతం కీర్తి లేటెస్ట్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.
Latest Videos
