బర్త్ డే స్పెషల్: ఈ తరం సావిత్రి.. కీర్తి సురేష్!

First Published 17, Oct 2019, 9:40 AM

టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన అతికొద్ది మంది నటీమణుల్లో సావిత్రి ఒకరు. ఆమె మరణించి ఏళ్ళు గడుస్తున్నా ఆమె ఉనికి మాత్రం అస్సలు తగ్గలేదని మహానటి సినిమాతో రుజువయ్యింది. కీర్తి సురేష్ వల్ల సావిత్రి ఘనత నేటితరం వారికి ఇంకాస్త దగ్గరేయిందనే చెప్పాలి. మహానటి సినిమాతో ఈ తరం సావిత్రి అనే బ్రాండ్ సెట్ చేసుకున్న ఆమె నేడు 27 బర్త్ డే జరుపుకుంటోంది. 

అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించే అందం కార్తీ సురేష్ సొంతం. అయితే గ్లామర్ విషయంలో మాత్రం ఆమె లిమిట్ ఏ మాత్రం క్రాస్ చేయదు.

అసలైతే కీర్తి సురేష్ మొదటి సినిమా నేను శైలజా కాదు. ఒక సినిమా రిలీజ్ కాకుండగానే ఆగిపోయింది.

రామ్ తో చేసిన నేను శైలజా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకుంది. అనంతరం సావిత్రి బయోపిక్ అఫర్ రాగానే మొదట నటించాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో పడింది.

అనంతరం దర్శకుడు నాగ్ అశ్విన్ స్టోరీ చెప్పిన విధానం వైజయంతి ప్రొడక్షన్స్ పై నమ్మకంతో నటించడానికి ముందడుగేసింది.

ఇక ఆ సినిమాలో సావిత్రి అన్నట్టుగానే దాదాపు కీర్తి జీవించేసిందనే చెప్పాలి. ఆ సినిమా 30కోట్లకు పైగా లాభాల్ని అందించింది.

ఆ సినిమా ద్వారా కీర్తి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. దీంతో వెంటనే అమ్మడికి ఆఫర్స్ డోస్ పెరిగింది.

కానీ కీర్తి వాటిని ఒకే చేయకుండా. కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది.

బాలీవుడ్ లో కూడా అజయ్ దేవ్ గన్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది.