సింగర్‌ సునీత రెండో పెళ్లిపై కత్తి మహేష్‌ విమర్శలు.. దారుణంగా ట్రోలింగ్‌

First Published Jan 11, 2021, 3:23 PM IST

సింగర్‌ సునీత్‌ ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ డిజిటల్‌ మీడియా అధినేత రామ్‌ వీరపనేనిని మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ఓ పురాతన టెంపుల్‌లో కొద్ది మంది ప్రముఖులతో గ్రాండియర్‌గా చేసుకున్నారు. అయితే సునీత్‌ మ్యారేజ్‌పై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ విమర్శలు గుప్పించారు. 
 
ఈ నెల 9న సునీత,రామ్‌ల వివాహంగా వైభవంగా జరిగింది. మొదటి వివాహం తరహాలో వీరి మ్యారేజ్‌ జరగడం విశేషం. పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్న సునీత్‌ రెండో వివాహం చేసుకోవడం ఇప్పుడు   చర్చనీయాంశంగా మారింది.

సునీత్‌ తన మ్యారేజ్‌ ఈవెంట్‌లో పూర్తి ఆనందంగా కనిపించారు. ఉంగరాల ఆటలో సునీత్‌ గెలవగా, పిల్లలు ఆనందించారు. అమ్మ మ్యారేజ్‌ని వారిద్దరు ఆస్వాధించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక   మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననే ఆనందం ఓ వైపు, తమ పిల్లలు అండగా నిలవడం మరోవైపు సునీత్‌ మరింత సంతోషంగా ఉన్నారు. రెండో వివాహం చేసుకున్న వారికి ఓ ఇన్‌స్పీరేషన్‌గా నిలిచారు.

అయితే సునీత్‌ ఇంత ఆనందంగా ఉండటంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం సాధించారని ఇంత ఆనందమంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ సునీతపై విమర్శలు   గుప్పించాడు.

ఆయన స్పందిస్తూ, సునీత్‌ ఆనందంగా ఉన్న ఫోటోని పంచుకుంటూ `ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఏదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్దరించడానికి మ్యారేజ్‌   చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి, ఆదుకోవడానికి మ్యారేజ్‌ చేసుకుంటారు. ఇలా సుఖం కోసం, ఆనందాల కోసం, ఆర్బాటంగా పెళ్లి చేసుకుని హ్యపీగా కనిపిస్తే.. హమ్మో ఎంత కష్టం` అంటూ తన దైన   స్టయిల్‌లో సెటైర్లు పేల్చాడు.

రెండో పెళ్లి అంటూ చాటు మాటున చేసుకుని, గిల్టీగా ఫీలవుతుంటారు. కానీ వీరిలో ఇంత హ్యాపీనెస్‌ ఏంటీ?ఆ కళల్లో ఆనందం ఏంటి?, ఆ వెలుగేంటి? ఎట్టా ఇలా అయితే, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు.   సొసైటీ నాశనమైపోదా. ` అంటూ ఫేస్‌బుక్‌లో తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేశాడు కత్తిమహేష్‌.

అయితే దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. కత్తిమహేష్‌ తీరుని విమర్శిస్తున్నారు. జీవితంలో మరో స్టెప్‌ వేస్తే ఇలా విమర్శించడమేంటంటూ ఆయనపై మండిపడుతున్నారు. ఆయన్ని సునీత అభిమానులు   ట్రోల్‌ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుంది, దీనిపై సునీత్‌, వారి ఫ్యామిలీ స్పందిస్తుందా అనేది చూడాలి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?