MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కార్తికేయ `చావు కబురు చల్లగా` ప్రీమియర్‌ షో రివ్యూ..

కార్తికేయ `చావు కబురు చల్లగా` ప్రీమియర్‌ షో రివ్యూ..

`ఆర్‌ఎక్స్ 100`తో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయారు కార్తికేయ. ఆ తర్వాత ఆయన చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్‌ కాలేకపోయాయి. దీంతో ఇప్పుడు గీతాఆర్ట్స్ బ్యానర్‌లో `చావు కబురు చల్లగా` చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. నేడు సినిమా విడుదలయ్యింది. ఈ సందర్బంగా సినిమా యూఎస్‌లో ప్రీమియర్‌ షోస్‌ రన్‌ అవుతున్నాయి. ప్రీమియర్‌ షో రివ్యూని  చూద్దాం.  

3 Min read
Aithagoni Raju
Published : Mar 19 2021, 07:38 AM IST| Updated : Mar 19 2021, 07:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా `చావు కబురు చల్లగా` చిత్రంలో నటించారు. కౌశిక్‌దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. ఆమని ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, హాట్‌ బ్యూటీ అనసూయ ఐటెమ్‌సాంగ్‌ చేసింది. ఇప్పటికే విడుదలైన పాటలు, అనసూయ స్పెషల్‌ సాంగ్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగి ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేశాయి. మరి సినిమా ప్రీమియర్‌షో రిపోర్ట్ చూస్తే..

211
యూఎస్‌లో లిమిటెడ్‌ స్క్రీన్స్ లో సినిమాని ప్రదర్శించారు. ఇప్పటికే స్టార్ట్ అయిన సినిమాకి పాజిటివ్‌ రిపోర్ట్ వస్తుంది. మొదట సినిమా బస్తీబాలరాజుగా నటిస్తున్న కార్తికేయ పాత్ర పరిచయం జరిగింది. అది అంత్యక్రియలు నిర్వహించే స్మశానంలో కార్తికేయని పరిచయం చేయడం కొత్తగా ఉంది. పాటతో ఇంట్రడక్షన్‌ సాగింది. అంత్యక్రియల సమయంలోనే ఆయన మల్లికా పాత్రలో కనిపించే లావణ్య త్రిపాఠిని చూస్తాడు. ఆమెకి పడిపోయిన కార్తికేయ, అక్కడే ప్రపోజ్‌ చేస్తాడు.

311
కార్తికేయ ప్రారంభ సన్నివేశాల్లో చాలా లైటర్‌గా కనిపించాడు. ఆయన నటన ఈజీగా సాగింది. అదే సమయంలో ఈజ్‌తో చేశాడు. ఇంతలో రెండో సాంగ్‌ వచ్చింది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. లైటర్‌ కామెడీ సినిమాని కూల్‌గా సాగేలా చేస్తుంది. మహేష్‌ కార్తికేయకి తోడుగా కనిపిస్తున్నాడు. మురళీశర్మ మల్లికా మామయ్యగా సనాతన ధర్మకర్తగా కనిపిస్తున్నాడు. బాలరాజు ఎలాగైనా మల్లికాని పెళ్లి చేసుకోవాలని, టీజింగ్‌ చేసే సన్నివేశాలు సరదాగా సాగుతున్నాయి. మూడో పాట ఊపుతీసుకొచ్చింది. ఇప్పటి వరకు బాలరాజు పాత్ర, మంచి పంచ్‌ డైలాగులు వినోదాన్ని పంచుతున్నాయి.

411
ఇంతలో బాలరాజుకి పెద్ద షాక్‌. తాను వెంటపడుతున్నా, మల్లికా ప్రేమని అంగీకరించదు. దీంతో అతను ఇంటికెళ్లిపోతాడు. పోలీసులు ఆయన్ని పట్టుకుంటారు. మల్లికా ఫిర్యాదు మేరకు బాలరాజుని చితక్కొడతారు పోలీసులు. అంతేకాదు వార్నింగ్‌ కూడా ఇస్తారు. మళ్లీఆమెని డిస్ట్రర్బ్ చేయకూడదని. ఇందులో బాలరాజు పాత్ర పూరీ జగన్నాథ్‌ సినిమాలోని హీరో పాత్రని తలపిస్తుందని చెప్పొచ్చు.

511
కానీ బాలరాజు తన ప్రయత్నాలు ఆపడు. తనని ఎందుకు లవర్‌గా కన్సిడర్‌ చేయడం లేదో ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో మల్లికా ప్రసూతి వార్డులో నర్సుగా పనిచేస్తుంటుంది. ఆమె పుట్టుకకి, జీవితానికి ఎంతో విలువిస్తుంటుంది. కానీ అంత్యక్రియల సేవ చేసే బాలరాజు జీవితం గురించి పట్టించుకోదు. తమ లైఫ్‌ వేరని, కలిసి బతకేలేమని స్పష్టం చేస్తుంది మల్లికా. ఇంతలో ఫస్టాఫ్‌ పూర్తయ్యింది. ఇంటర్వెల్‌ వచ్చేసింది. ఇప్పటి వరకు సినిమా టైమ్‌పాస్‌గా సాగిపోయింది. కాస్త కామెడీ, మరికాస్త పంచ్‌ డైలాగులతో ఓకే కూల్‌ అనిపించింది.

611
సెకండాఫ్‌ ప్రారంభమైన కాసేపటికే మంచి జోష్‌ తీసుకొచ్చింది అనసూయ. ఆమె నర్తించిన ఐటెమ్‌ సాంగ్‌ వచ్చేసింది. అనసూయ చీర అందాలను,ఆమె వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదే సమయంలో తనతల్లికి మరో వ్యక్తిపై ఉన్న ప్రేమని అర్థం చేసుకుని ఆమెకి అతనితో పెళ్లి చేయాలని చూస్తాడు. అదే సమయంలో మల్లికాని తనలో వచ్చిన మార్పుని చెబుతూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. మొత్తానికి తన ప్రయత్నంలో కొంత ప్రోగ్రెస్‌ కనిపిస్తుంది.

711
బాలరాజు ప్రయత్నం ఫలిస్తుంది. మల్లికా కాస్త కరిగింది. లవర్స్ గా కాకుండా మనం ఫ్రెండ్స్ గా ఉండాలని కండీషన్స్ పెట్టింది. ఇంతలో మురళీశర్మ ఆమె కోసం ఓ సంబంధం తీసుకువస్తాడు. అతన్నిపెళ్లి చేసుకోవాలని పట్టుపడుతుంటారు. డీ గ్లామర్‌ లుక్‌లో లావణ్య కట్టిపడేస్తుంది.

811
క్లైమాక్స్‌కి వచ్చేసరికి సీన్‌ చాలా ఎమోషనల్‌ గా మారిపోయింది. భావోద్వేగ భరితంగా సినిమా ముగుస్తుంది. అదే సమయంలో ఊహించనట్టుగానే ఎండింగ్‌ ఉండటం గమనార్హం.

911
మొత్తంగా సినిమా సరదా సరదాగా సాగే కూల్‌ఎంటర్‌టైనర్‌లాగా ఉందని ప్రీమియర్స్ రివ్యూని బట్టి అర్థమవుతుంది. అదేసమయంలో ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్ ని రొటీన్‌గా చెప్పారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

1011
కార్తికేయ మెచ్యూర్డ్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చాడు. డీ గ్లామర్‌ రోల్‌లో లావణ్య అదరగొట్టిందని చెప్పొచ్చు. మురళీ శర్మ మరోసారి తన మార్క్ నటనతో మరోసారి మెప్పించాడు. ఆమని రోల్‌ సైతం భిన్నంగా ఆకట్టుకుంది. దర్శకుడు కౌశిక్‌ తన మొదటి ప్రయత్నం ఫలించిందని చెప్పొచ్చు.

1111
ఇది ప్రీమియర్‌ షో రిపోర్ట్ ఆధారంగా చేసినది. పూర్తి స్థాయి `ఏషియానెట్‌` సమీక్ష మరికాసెపట్లో రానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved