`కార్తీక దీపం` వంటలక్కకు కరోనా పాజిటివ్?.. వీడియో షేర్ చేసిన నటి
లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కాలం గడుపుతుండటంతో ఏది నిజమైన న్యూసో, ఏదీ ఫేక్ న్యూసో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కార్తీక దీపం ఫేం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ గురించి కూడా అలాంటి వార్తే వైరల్ అయ్యింది.

లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉన్న వంటలక్క ఇటీవల కార్తీక దీపం సీరియల్ షూటింగ్‌లో తిరిగి పాల్గొంది. ఈ నెల 1వ తారీఖు నుంచి 7 వతారీఖు వరకు జరిగిన షూటింగ్‌లో పాల్గొని తరువాత తిరిగి తన స్వస్థలం కేరళకు వెళ్లిపోయింది. ఈ సందర్భంగా తన షూటింగ్ అప్‌డేట్స్‌తో పాటు ఇంటికి వెళ్లిపోతున్నట్టుగా కూడా ఓ వీడియోను తన సొంత యూట్యూబ్ చానల్‌లో షేర్ చేసింది.

అయితే వంటలక్క ఇంటికే వెళ్లే సమయంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ పీపీఈ కిట్ ధరించి కనిపించింది. షూటింగ్ బై చెపుతున్నట్టుగా వీడియో పోస్ట్ చేయటంలో తరువాత పీపీఈ కిట్‌లో కనిపించటంతో కొంత మంది అత్యుత్సాహంతో వంటలక్కకు కరోనా సోకిందన్న ప్రచారం మొదలు పెట్టారు. ఈ వార్త వైరల్ కావటంతో కొన్ని వెబ్‌సైట్స్‌లోనూ ఆ వార్తలు కనిపించాయి.

ఈ విషయం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ వరకు వెళ్లటం తో ఆమె యూట్యూబ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కేరళలోని తన ఇంట్లోనే ఉంటున్నానని క్లారిటీ ఇచ్చింది ప్రేమీ విశ్వనాథ్. అంతేకాదు కేరళ అమ్మాయి అయినా తనను ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది ప్రేమీ.

వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ స్వస్థలం కేరళ, పలు మలయాళ సీరియల్స్‌లో నటించి ఈమె కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. దీంతో ఇక్కడ కూడా వంటలక్కకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సీరియల్‌లోనే కాదు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కూడా వంటలక్కను భారీగా పాలో అవుతున్నారు ఫ్యాన్స్.

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ సీరియల్ కార్తీక దీపం. ఒక రకంగా ఈ సీరియల్‌ను బుల్లితెర బాహుబలిగా చెప్పుకోవాలి. జాతీయ స్థాయిలో అత్యథిక రేటింగ్ సాధించి రికార్డ్ సృష్టించిన ఈ సీరియల్‌తో వంటలక్క పాత్రధారి ప్రేమీ విశ్వనాథ్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.