`కార్తీక దీపం` ఫేమ్‌ వంటలక్కలో మరో యాంగిల్‌..రేంజ్‌ మామూలుగా లేదుగా..షాక్‌ అవుతున్న ఫ్యాన్స్

First Published Jan 24, 2021, 4:23 PM IST

`కార్తీక దీపం` సీరియల్‌ ఫేమ్‌ వంటలక్క ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే. ఆమెకి టీవీ రంగంలో విశేషమైన పాపులారిటీ ఉంది. ఇంకా చెప్పాలంటే స్టార్‌ హీరోయిన్ల రేంజ్‌ ఆమెది. చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లో, అమాయకంగా కనిపించే ప్రేమి విశ్వనాథ్‌ లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ట్రెండీగా కనిపించడంలో ఆమెని మించిన వారు లేరనే చెప్పాలి. అంతేకాదు ఆమె ఆస్తులు కూడా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యాయి.