MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కార్తీక్ ఇంటికి చేరిన మోనిత.. అమెరికాకు వెళ్లనని కుటుంబానికి షాక్ ఇచ్చిన డాక్టర్ బాబు?

కార్తీక్ ఇంటికి చేరిన మోనిత.. అమెరికాకు వెళ్లనని కుటుంబానికి షాక్ ఇచ్చిన డాక్టర్ బాబు?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 23 2021, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కార్తీక్ (Karthik) అమెరికాకు వెళ్తానని మోనితతో (Monitha) గట్టిగా చెప్పడంతో మోనిత తన మాటలతో గతాన్ని తవ్వి కార్తీక్ ను ఇరికిస్తుంది. అయినా కూడా కార్తీక్ అసలు భయపడకుండా మోనిత తో గట్టిగా మాట్లాడతాడు. అమెరికాకు వెళ్తానని గట్టిగా చెబుతాడు.
 

38

డాక్టర్ రవి, భారతీలకు (Ravi, Bharathi) హాస్పిటల్ అగ్రిమెంట్ ల గురించి చెప్పి వెళ్తాడు. ఇంట్లో అమెరికా కి వెళ్లడానికి దీప (Deepa) లగేజ్ మొత్తం సర్ది పెట్టుకుంటుంది. సౌందర్య, ఆనందరావు దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు రాలేదని ఆందోళన చెందుతుంది. న్యూస్ పేపర్ చదివాడు అని చెబుతుంది.
 

48

అదే సమయంలో ఆదిత్య, శ్రావ్య (Adithya, Sravya)  వస్తారు. కాసేపట్లో అమెరికా కి వెళ్తారు కదా ఎందుకు టెన్షన్ అని ధైర్యం ఇస్తాడు. ఆనందరావు కాస్తా బాధపడినట్లు కనిపిస్తాడు. ఇక హిమ, సౌర్య (Hima, Sowrya) రావడంతో ఆనందరావు పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్లకు కొన్ని మాటలు చెప్పి ధైర్యాన్ని ఇస్తాడు.
 

58

వీళ్లంతా మాట్లాడుతుండగా పని మనిషి మాలతి (Malathi) ఏడ్చుకుంటూ వస్తుంది. పక్కనే ప్రియమణి ఇవన్నీ వింటుంది. ఇక మాలతిని ఏమైందని ఇంట్లో వాళ్ళంతా అడిగేసరికి అదే సమయంలో కార్తీక్ (Karthik) కూడా అక్కడికి వస్తాడు. ఇక మాలతి తన భర్త తనను  అనుమానిస్తున్నాడని అంటుంది.
 

68

తనను అనుమానంగా చూస్తున్నాడని పిల్లలను పట్టించుకోవడంలేదని పిల్లలు తనకు పుట్టలేదని అన్నాడని ఏడుస్తూ చెబుతుండగా కార్తీక్ (Karthik) ఆ మాటలు విని గతంలో దీపని అన్న మాటలను తలుచుకుంటాడు. ఇక సౌర్య (Sowrya) మాలతి మాట్లాడిన మాటలను విని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది.
 

78

ఇక మాలతి (Malathi) ధైర్యం చెప్పి మాలతిని పంపిస్తారు. కార్తీక్ ను చూసి అమెరికా కి వెళ్ళమని సౌందర్య అనడంతో తాను అమెరికా కి వెళ్లడం లేదు అని ట్విస్ట్ ఇస్తాడు. ఇంట్లో ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. హిమకు కోపం తగ్గడంతో కార్తీక్ (Karthik) తో మాట్లాడుతుంది. వెళ్దామని తన తండ్రితో అంటుంది.
 

88

ఇక దీప (Deepa) మరో మాట మాట్లాడకుండా లగేజ్ ఇంట్లో పెట్టి పిల్లల్ని తీసుకెళ్తుంది. ఆదిత్య కూడా కోపంతో వెళ్ళిపోతాడు. ఇక సౌందర్య, ఆనందరావు  ఏం జరిగిందని కార్తీక్ తో మాట్లాడుతారు. అంతలోనే బయట కారులో కార్తీక్ ఇంటికి ఎంట్రీ ఇస్తుంది మోనిత (Monitha).

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: అక్కినేనిది నాగుపాము పగ, ఆ హీరోపై ప్రతీకారం.. ఏఎన్నార్‌ నిజస్వరూపం బయటపెట్టిన రైటర్‌
Recommended image2
Rakul Preet Singh: ఐటీ దాడుల విషయంలో నోరు విప్పిన రకుల్ ప్రీత్ సింగ్, ఇచ్చిపడేసిందిగా..
Recommended image3
Crime Thriller: 3 కోట్ల బడ్జెట్... 60 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved