పడకగది రహస్యాలు బయటపెట్టిన కరీనా కపూర్‌.. వైన్‌ బాటిల్‌, సైఫ్‌ అలీ ఖాన్‌..

First Published May 18, 2021, 11:46 AM IST

పడకగది రహస్యాలు బయటపెట్టింది బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌. బెడ్‌ రూమ్‌కి వెళ్లాలంటే తనకు కొన్ని మాత్రం కచ్చితంగా కావాల్సిందే అట. తాజాగా ఆ విషయాలను వెల్లడించింది. వైన్‌ బాటిల్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ మస్ట్ అంటోంది కరీనా.