MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇద్దరు పిల్లల తల్లి, అయినా కూడా ప్రభాస్ కోసం ఏం చేస్తుందో తెలుసా.. స్టార్ హీరోయిన్ ని మెచ్చుకోవాల్సిందే

ఇద్దరు పిల్లల తల్లి, అయినా కూడా ప్రభాస్ కోసం ఏం చేస్తుందో తెలుసా.. స్టార్ హీరోయిన్ ని మెచ్చుకోవాల్సిందే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరగా కల్కి చిత్రంతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ఫ్యాన్స్ దాహం తీర్చిన చిత్రం ఇది. మరోసారి ప్రభాస్ 1000 కోట్ల మార్క్ టచ్ చేసేలా చేసింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 01 2024, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరగా కల్కి చిత్రంతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ఫ్యాన్స్ దాహం తీర్చిన చిత్రం ఇది. మరోసారి ప్రభాస్ 1000 కోట్ల మార్క్ టచ్ చేసేలా చేసింది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. 

24

సందీప్ రెడ్డి చిత్రంపై రోజుకొక ఆసక్తికర వార్త వైరల్ అవుతూ ఎగ్జైట్ మెంట్ పెంచేస్తోంది. ప్రభాస్ తో సందీప్ స్పిరిట్ అనే చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కొరియన్ స్టార్ డాంగ్ లీ విలన్ గా నటించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం లేదు. ఈ వార్త నిజమైతే ప్రభాస్ చిత్రానికి అంతర్జాతీయ క్రేజ్ గ్యారెంటీ. 

34

ఇక హీరోయిన్ కరీనా కపూర్ నటించబోతోందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఏ విషయాన్ని కూడా సందీప్ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు కరీనా కపూర్.. ప్రభాస్, స్పిరిట్ చిత్రానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కొత్త మేకోవర్ కావాలని సందీప్.. కరీనాకి సూచించారట. కరీనా కపూర్ ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి. 

44
Kareena Kapoor Khan

Kareena Kapoor Khan

ఆమె తల్లి అయ్యాక కొన్ని ఫన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. కానీ ఇలా భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించలేదు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ప్రభాస్ మూవీ కోసం కరీనా జిమ్ కసరత్తులు మొదలు పెట్టిందట. మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పిరిట్ చిత్రంలో ఆమె పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు ఇటు టాలీవుడ్ లో అటు బిటౌన్ లో వార్తలు వస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: పాన్ ఇండియా స్టార్ రష్మిక, అసలు టాలీవుడ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా ?
Recommended image2
Meghana Raj: అబ్బాయి పుట్టాడని డాక్టర్ చెప్పినప్పుడే డిసైడ్ అయ్యా.. భర్త మరణంపై మేఘనా రాజ్ ఎమోషనల్
Recommended image3
Dhanush Rejects Film: స్టార్‌ డైరెక్టర్‌ ఆఫర్‌ ని రిజెక్ట్‌ చేసిన ధనుష్‌.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved