నిజమైన ప్రేమ ఫెయిల్‌ కాదట.. సైఫ్‌తో కలిసి మ్యారేజ్‌ యానివర్సరీ చేసుకున్న బేబో

First Published 19, Oct 2020, 3:20 PM

కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. ఓ వైపు కరీనా మరోసారి తల్లి కాబోతుంది. మరోవైపు ఇటీవల వారు పెళ్ళి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో సంతోషంగా కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు.

కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ `తషాన్‌` చిత్ర సమయంలో ప్రేమ పడ్డారు. అంతకు ముందు షాహిద్‌ కపూర్‌ ప్రేమలో ఉన్న కరీనా కపూర్‌.. సైఫ్‌కి ఆకర్షితురాలైంది. సైఫ్‌ సైతం ఆమె అందానికి ముగ్దుడై కరీనా ప్రేమలో పడ్డాడు. దాదాపు నాలుగేళ్ళు ప్రేమించుకున్న ఈ జంట 2012లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

అక్టోబర్‌ 16న వీరి వివాహం జరిగింది. ఈ నెల 16న ఎనిమిదవ మ్యారేజ్‌ యానివర్సరీ డేని జరుపుకున్నారు. కరోనా ప్రభావం, కరీనా ప్రస్తుతం గర్భవతిగా ఉండటంతో ఇంట్లోనే ఒకరిపై ఒకరు ప్రేమని పంచుకుంటూ సంతోషంగా గడిపారు.

ఈ విషయాన్ని కరీనా పంచుకుంది. తాజాగా సైఫ్‌తో, తమ ప్యాలెస్‌లో దిగిన ఫోటోని పంచుకుంది. `నిజమైన ప్రేమ ఎప్పటికీ ఫెయిల్‌ కాదని, నిజమైన ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతుంద`ని పేర్కొంటూ తమ భర్తకి మ్యారేజ్‌ యానివర్సరీ విశెష్‌ తెలిపింది. ఇందులో కరీనా, సైఫ్‌ క్యూట్‌గా కనిపిస్తున్నారు. తెల్లని గెడ్డంతో బ్లూ షర్ట్ వేసుకుని సైఫ్‌ ఆకట్టుకుంటున్నారు.

మరో ఫోటోని పంచుకుంటూ `ఒకానొక రోజు, ఓ అమ్మాయి బేబో, అబ్బాయి సైఫూ ఉండేవారు. వారిద్దరు వైన్‌, స్పాగెట్టిలను ఇష్టపడతారు. ఎప్పటికీ సంతోషంగా జీవిస్తున్నారు. మా బంధం శాశ్వతమైనది,  వివాహ జీవితం ఎంతో సంతోషంగా ఉంది` అని పేర్కొంది.

అంతకు ముందు రోజు ఫ్లవర్‌ కలర్‌ టాప్‌ ధరించి కాస్త ఎద అందాలను చూపిస్తూ స్మైలింగ్‌ ఫేస్‌తో కూడిన ఫోటోని పంచుకుంది కరీనా. నవ్వుని ఎప్పటికీ మర్చిపోవద్దని పేర్కొంది. ఈ ఫోటోలకు విశేషమైన స్పందన లభిస్తుంది.

కరీనాని పెళ్ళి చేసుకోవడానికి ముందు సైఫ్‌.. అమృతా సింగ్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి 1991లో మ్యారేజ్‌ అయ్యింది. `యే దిల్లాగి` సినిమా టైమ్‌లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నారు. అమృతా సింగ్‌ సైఫ్‌ కంటే 13ఏళ్ళు పెద్ద. వీరి దాపత్య జీవితానికి సారా అలీఖాన్‌, ఇబ్రహీం జన్మించారు. వీరిద్దరు 2004లో విడిపోయారు.

ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు కరీనాని మ్యారేజ్‌ చేసుకున్నారు సైఫ్‌. కరీనా, సైఫ్‌ల దాంపత్య జీవితానికి ఓ కుమారుడు  తైమూర్‌ అలీఖాన్‌ ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ప్రెగ్నెంట్‌ అయ్యింది కరీనా. ఈ విషయాన్ని ఇటీవల సైఫ్‌, కరీనా అభిమానులతో సోషల్‌ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కరీనా.. అమీర్‌ ఖాన్‌తో కలిసి `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తుంది. నాలుగు రోజుల క్రితం ఈ సినిమాలోని తన పాత్ర షూటింగ్‌ పూర్తయ్యిందట. ఈ సందర్భంగా అమీర్‌ ఖాన్‌తో పచ్చని పొలాల్లో దిగిన ఫోటోని పంచుకుంది కరీనా.

loader