MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్

Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్

కపూర్ ఫ్యామిలీలో మరో పెళ్లి సందడి మొదలైంది. అన్షులా కపూర్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ రోహన్ థక్కర్‌ను జూలై 6న పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా జరిగిన మెహందీ వేడుకలో బాలీవుడ్ తారలు అదిరిపోయే ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 05 2026, 10:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anshula Kapoor
Image Credit : instagram

Anshula Kapoor

కపూర్ ఫ్యామిలీలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అన్షులా కపూర్ జూలై 6న తన ప్రియుడు రోహన్ థక్కర్‌ను పెళ్లాడనుంది. గత నెలలో రోహన్ కుటుంబం 'మాతా కీ చౌకీ' నిర్వహించగా, ఇప్పుడు కపూర్ ఇంట్లో మెహందీ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు అన్షులా నీలం రంగు లెహెంగాలో మెరిసింది. పటోలా డిజైన్‌తో, అద్దాల వర్క్‌తో ఉన్న ఈ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. దీనికి తగ్గట్టుగా టర్కోయిస్ జ్యువెలరీ, సింపుల్ మేకప్‌తో ఆకట్టుకుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అన్షులా సోదరీమణులు
Image Credit : instagram

అన్షులా సోదరీమణులు

ఈ మెహందీ వేడుక ఏర్పాట్లన్నీ అన్షులా సోదరీమణులు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ దగ్గరుండి చూసుకున్నారట. ఈవెంట్ సక్సెస్ చేయడమే కాదు, తమ ఫ్యాషన్ సెన్స్‌తోనూ వీళ్లిద్దరూ అదరగొట్టారు. జాన్వీ పింక్ కలర్ వన్-షోల్డర్ గౌనులో స్టైలిష్‌గా కనిపిస్తే, ఖుషీ గోల్డెన్ శారీలో ట్రెడిషనల్‌గా మెరిసింది. వాళ్ల నాన్న బోనీ కపూర్ బ్లూ కుర్తా-పైజామాలో క్లాసిక్‌గా కనిపించారు.

Related Articles

Related image1
Naga Chaitanya: కోరిన డైరెక్టర్ ని చిటికెలో సెట్ చేసే సత్తా నాన్నకు ఉంది, కానీ అలా వద్దు.. చైతూ కామెంట్స్
Related image2
Chiranjeevi: హిందీ సినిమా చేస్తూ నువ్వు మా తమ్ముడిలా ఉన్నావ్ అని చెప్పిన చిరు..ఆ హీరో దశ తిరిగింది
36
గ్లామరస్ లుక్ లో షనాయా కపూర్
Image Credit : instagram

గ్లామరస్ లుక్ లో షనాయా కపూర్

ఈ వేడుకలో షనాయా కపూర్ తన స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు, పింక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఇండో-ఫ్యూజన్ డ్రెస్ వేసుకుంది. ఆఫ్-షోల్డర్ బ్లౌజ్, గోల్డెన్ డిటైలింగ్‌తో ఉన్న స్కర్ట్‌లో చాలా ట్రెండీగా కనిపించింది. పాపిడి బిళ్ల, చోకర్ నెక్లెస్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది.
46
సీనియర్ నటి షబానా అజ్మీ
Image Credit : instagram

సీనియర్ నటి షబానా అజ్మీ

సీనియర్ నటి షబానా అజ్మీ కూడా ఈ వేడుకకు హాజరై కాబోయే వధువు అన్షులాను ఆశీర్వదించారు. ఆమె ఎరుపు రంగు కఫ్తాన్ డ్రెస్‌లో, ముత్యాల హారంతో చాలా హుందాగా కనిపించారు. ఈ వేడుకకు వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులు నీలం, పసుపు, పింక్, గోల్డ్ వంటి బ్రైట్ కలర్స్‌లో మెరిశారు. మెహందీ వేడుక ఫోటోలు చూశాక, ఫ్యాన్స్ ఇప్పుడు అన్షులా-రోహన్ పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు.
56
సోనమ్ కపూర్
Image Credit : instagram

సోనమ్ కపూర్

కజిన్ అన్షులా మెహందీ ఫంక్షన్‌లో సోనమ్ కపూర్ కూడా ప్రత్యేకంగా మెరిసింది. ఆమె లేత నీలం రంగు ట్రెడిషనల్ సూట్ ధరించింది. దీనికి కాంట్రాస్ట్‌గా ఆకుపచ్చ రంగు దుపట్టా, గోల్డెన్ బోర్డర్‌తో చాలా రాయల్‌గా కనిపించింది. పెద్ద చెవిపోగులు, గాజులతో, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది.
66
జాన్వీ కపూర్
Image Credit : instagram

జాన్వీ కపూర్

కజిన్ అన్షులా మెహందీ ఫంక్షన్‌లో సోనమ్ కపూర్ కూడా ప్రత్యేకంగా మెరిసింది. ఆమె లేత నీలం రంగు ట్రెడిషనల్ సూట్ ధరించింది. దీనికి కాంట్రాస్ట్‌గా ఆకుపచ్చ రంగు దుపట్టా, గోల్డెన్ బోర్డర్‌తో చాలా రాయల్‌గా కనిపించింది. పెద్ద చెవిపోగులు, గాజులతో, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది. ఇటీవల పెద్ది చిత్రంతో సందడి చేసిన జాన్వీ కపూర్ అయితే సింపుల్ లుక్ లో మెరిసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Related Stories
Recommended image1
Naga Chaitanya: కోరిన డైరెక్టర్ ని చిటికెలో సెట్ చేసే సత్తా నాన్నకు ఉంది, కానీ అలా వద్దు.. చైతూ కామెంట్స్
Recommended image2
Chiranjeevi: హిందీ సినిమా చేస్తూ నువ్వు మా తమ్ముడిలా ఉన్నావ్ అని చెప్పిన చిరు..ఆ హీరో దశ తిరిగింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved