MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • గొడవ తర్వాత ప్రభాస్ తో మాట్లాడలేదు.. మళ్ళీ నటించాలని ఉంది, పూరి టచ్ లో.. కంగనా కామెంట్స్

గొడవ తర్వాత ప్రభాస్ తో మాట్లాడలేదు.. మళ్ళీ నటించాలని ఉంది, పూరి టచ్ లో.. కంగనా కామెంట్స్

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. 

1 Min read
Author : pratap reddy
Published : Sep 09 2021, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం కంగనా నటించిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'. నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రేపు అంటే సెప్టెంబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

36

ఈ సందర్భంగా కంగనా రనౌత్ మీడియాతో ఇంటరాక్ట్ అయింది. అనేక విషయాలు ప్రస్తావిస్తూ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది కంగనా. గతంలో ప్రభాస్ తో కలసి నటించారు కదా అని మీడియా ప్రశ్నించగా కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 

46

తనకు మరోసారి ప్రభాస్ తో కలసి నటించాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది కంగనా. తాను రెగ్యులర్ గా పూరి జగన్నాథ్ తో టచ్ లో ఉంటున్నానని తెలిపింది. ప్రభాస్ అవకాశం ఇస్తే మరోసారి నటిస్తానని పేర్కొంది. 

56

2009లో ప్రభాస్, కంగనా పూరి దర్శకత్వంలో ఏక్ నిరంజన్ చిత్రంలో నటించారు. ఏక్ నిరంజన్ షూటింగ్ టైంలో తాను, ప్రభాస్ నిత్యం గొడవ పడేవాళ్ళం అని కంగనా తెలిపింది. ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. దీనితో కొన్ని రోజులు నేను ప్రభాస్ తో మాట్లాడలేదు అని కంగనా అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. 

 

66

బాహుబలి చూశాక గర్వంగా అనిపించింది. ప్రభాస్ ఈ స్థాయికి చేరుకోవడంతో సంతోషించాను అని కంగనా తెలిపింది. తలైవి చిత్రం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కింది. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved