MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'సీతారామం' పై కంగనా రనౌత్ రివ్యూ.. జిందాబాద్ అంటూ ఊహించని కామెంట్స్

'సీతారామం' పై కంగనా రనౌత్ రివ్యూ.. జిందాబాద్ అంటూ ఊహించని కామెంట్స్

హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' చిత్రం అపురూప ప్రేమ కావ్యంగా ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పట్టారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 21 2022, 09:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' చిత్రం అపురూప ప్రేమ కావ్యంగా ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పట్టారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ప్రస్తుతం ఈ చిత్రంలో హిందీలో కూడా సత్తా చాటుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హిందీ సెలెబ్రిటీలపై విరుచుకు పడే ఫైర్ బ్రాండ్ లేడీ కంగనా రనౌత్ సీతారామం చిత్రంపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చింది. చివరిగా సీతారామం మూవీ చూసే టైం దొరికింది. ఈ చిత్రం చూశాను. అద్భుతమైన అనుభూతికి లోనయ్యా. చరిత్రలో నిలిచిపోయే ప్రేమ కథ ఇది. 

36

దర్శకత్వం, స్క్రీన్ ప్లే అదిరిపోయింది. హను రాఘవపూడి నా అభినందనలు. సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ అద్భుతమైన పనితీరు స్క్రీన్ పై కనిపించింది. నటీనటులు ప్రతి ఒక్కరూ చాలా బాగా చేసారు. కానీ నేను మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 

46

ఆమె పాత్రలో ఎమోషన్స్, హుందాతనం పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మరొక నటి ఆమె పాత్రని చేయలేరేమో. దర్శకుడు అందుకే ఆమెని ఎంచుకున్నాడు. మృణాల్ ఠాకూర్ నిజమైన మహారాణి. జిందాబాద్ ఠాకూర్ సాబ్.. నీ రూలింగ్ మొదలైంది అంటూ కంగనా రనౌత్ ప్రశంసల వర్షం కురిపించింది. 

56

కంగనా రనౌత్ నుంచి ఇవి ఊహించని కామెంట్స్ అనే చెప్పాలి. కంగనాకి ఏ చిత్రమూ అంత ఈజీగా నచ్చేయదు. ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా చిత్రాలపై కంగనా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

66

దర్శకుడు హను రాఘవపూడి సీతారామం చిత్రాన్ని ప్రాణం పెట్టి చేశారు. తన గత చిత్రాలు నిరాశ పరిచినప్పటికీ.. బలమైన కథ, మ్యాజికల్ స్క్రీన్ ప్లే తో సీతారామం చిత్రంలో అదరగొట్టేశారు. హను రాఘవపూడికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image2
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Recommended image3
Balan Movie review: బాలన్‌ మూవీ రివ్యూ.. తల్లీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved