ప్రియాంక, కంగనా, రాణి ముఖర్జీ... పబ్లిక్ లో నిస్సుగ్గుగా దమ్ముకొట్టిన 9 మంది హీరోయిన్స్

First Published 4, Nov 2020, 5:39 PM

పబ్లిక్ ప్రదేశాల్లో స్మోకింగ్ చేయడం నిషిద్ధం. ప్రజల్ని ప్రభావితం చేసే హోదాలో ఉంది ఇలాంటి పనులు చేస్తే మరింత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పట్లో షారుక్ ఐపీఎల్ సంధర్భంగా స్టేడియంలో సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కాడు. దాని వలన షారుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఐతే కొందరు హీరోయిన్స్ పబ్లిక్ లో దమ్ము కొట్టి సంచలనానికి తెరలేపారు.వీళ్ళలో కొందరు చైన్ స్మోకర్స్ కూడా ఉన్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్ వేయండి..

తన బర్త్ డే సంధర్భంగా వెకేషన్ లో తల్లి మధు చోప్రా, భర్త నిక్ జోనాస్ తో కలిసి ఖరీదైన చుట్ట తాగుతూ ప్రియాంక చోప్రా కెమెరాకు చిక్కారు. ఇకప్పుడు నాకు ఆస్తమా దివాలీ క్రాకర్స్ కాల్చకండన్న ఆమె మాటలు గుర్తు చేస్తూ నెటిజన్స్ ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు.

బాలీవుడ్ హీరోయిన్ కొంకణా సేన్  చైన్ స్మోకర్ అని అందరూ అంటారు. అనేకమార్లు పబ్లిక్ ప్రదేశాలలో దమ్ముకొడుతూ ఈమె కనిపించారు. ఐతే ప్రస్తుతం కొంకణ సిగరెట్ అలవాటు వదిలేశారట.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా చైన్ స్మోకర్. సింగర్ తాగడాన్ని అమితంగా ఇష్టపడే కంగనా స్మోకింగ్  కి మద్దతుగా మాట్లాడడం విశేషం. వ్యక్తిగత అలవాట్లను ఎలా బ్యాన్ చేస్తారని ఆమె స్మోకింగ్ ని సమర్ధించారు.

మనీషా కొయిరాలా కూడా చైన్ స్మోకర్ అని సమాచారం. చివరికి తన పెళ్లి రోజు కూడా ఆమె సిగరెట్ తాగకుండా ఉండలేకపోయారు. పెళ్లి డ్రెస్ లో మిత్రులతో సిగరెట్ తాగుతూ ఆమె కెమెరాకు చిక్కారు. క్యాన్సర్ బారినపడి కోలుకున్న మనీషా అలవాటు వదిలేసినట్లు సమాచారం.

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ అనేక మార్లు పబ్లిక్ ప్రదేశాలలో స్మోక్ చేస్తూ కనిపించారు. స్మోకింగ్ తన లైఫ్ స్టైల్ అని చెప్పే సుస్మితా సేన్, తాను వద్దనుకుంటే వదిలేస్తా కానీ, ఎవరి కోసమో కాదని స్టేట్మెంట్ ఇచ్చింది.

హీరోయిన్ రాణి ముఖర్జీకి సైతం సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఈ వ్యసనం వలన తన కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చాయని ఆమె చెప్పడం విశేషం.

సన్నీ డియోల్ పక్కన కూర్చొని సిగరెట్ తాగుతూ డింపుల్ కపాడియా కెమెరాకు చిక్కారు. గత ఏడాది సోషల్ మీడియాలో ఈ పిక్ తెగ వైరల్ అయ్యింది.

బుల్లితెర నటి సుమోనా చక్రవర్తి కూడా చైన్ స్మోకర్. అనేకమార్లు ఈమె పబ్లిక్ గా దమ్ముకొడుతూ కనిపించారు. ఐతే ఓ ఫ్రెండ్ బర్త్ డే సంధర్భంగా నేను స్మోకింగ్ మానేశాను. అప్పటి నుండి స్మోక్ చేసే వాళ్ళ దగ్గర కూడా నిల్చోలేకపోతున్నాను అన్నారు.

రాయీస్ హీరోయిన్ మహీరా ఖాన్ మరియు రన్బీర్ కపూర్ న్యూ యార్క్ నగరంలోని ఓ స్ట్రీట్ పక్కన పబ్లిక్ గా సిగరెట్ తాగుతూ కనిపించారు. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఆ ఫోటో తెగ వైరల్ అయ్యింది.