MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • రాంచరణ్ సినిమా వల్లే టాలీవుడ్ కి దూరమయ్యా.. చాలా బాధపడ్డా, క్రేజీ హీరోయిన్ కామెంట్స్ వైరల్

రాంచరణ్ సినిమా వల్లే టాలీవుడ్ కి దూరమయ్యా.. చాలా బాధపడ్డా, క్రేజీ హీరోయిన్ కామెంట్స్ వైరల్

రాంచరణ్ మూవీపై హీరోయిన్ కమలినీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మూవీ వల్లే తాను టాలీవుడ్ కి దూరమైనట్లు కమలినీ పేర్కొంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 28 2025, 09:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తన కెరీర్ లో ఎక్కువగా మాస్ చిత్రాలే చేశారు. రాంచరణ్ కుటుంబ కథా చిత్రాలు చేసింది చాలా తక్కువ. రాంచరణ్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టాలీవుడ్ కి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అనే కారణాన్ని ఆమె వివరించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు కమలినీ ముఖర్జీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : our own

కమలినీ ముఖర్జీ తెలుగులో ఆనంద్, గోదావరి, జల్సా, గమ్యం లాంటి చిత్రాల్లో నటించారు. హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. రాంచరణ్ నటించిన కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కమలినీ ముఖర్జీ శ్రీకాంత్ కి జోడీగా నటించారు. 

35
Image Credit : govindudu-andarivadele

ఆ మూవీ గురించి కమలినీ మాట్లాడుతూ.. గోవిందుడు అందరివాడేలే చిత్రం తర్వాత తెలుగులో ఇక నటించకూడదని డిసైడ్ అయ్యా. ఆ చిత్రం వల్ల చాలా ఇబ్బంది పడ్డా. ఆ చిత్రంలో నాకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. అంతే కాదు నేను నటించిన సన్నివేశాలు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. దాని కోసం గొడవ చేసే వెళ్లిపోవాలని అనుకోలేదు. సర్దుకుపోయి ఆ చిత్రం పూర్తి చేశా. ఇక టాలీవుడ్ లో నటించకూడదని అనుకున్నా అంటూ కమలినీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

45
Image Credit : Asianet News

తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం గోవిందుడు అందరి వాడేలే. ఆ తర్వాత కొన్ని మలయాళీ చిత్రాల్లో నటించి సినిమాలకు పూర్తిగా దూరమైంది. దీనికి కారణం ఆమె వివాహం చేసుకోవడమే. భార్యగా కుటుంబ బాధ్యతలు చూసుకోవడం ముఖ్యం అనిపించింది అందుకే సినిమాలు మానేసినట్లు కమలినీ పేర్కొంది. 

55
Image Credit : Asianet News

ఆనంద్ చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది. ఆమె ఎక్కువగా శేఖర్ కమ్ముల చిత్రాల్లో నటించారు. ఆనంద్, గోదావరి చిత్రాలు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినవే. హ్యాపీ డేస్ చిత్రంలో కూడా చిన్న పాత్ర పోషించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image3
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved