ప్రియుడితో కాజల్‌ చెట్టాపట్టాల్‌.. సోషల్‌ మీడియాలో ఫోటోస్‌ హల్‌చల్‌

First Published 12, Oct 2020, 3:34 PM

కాజల్‌ అగర్వాల్‌ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని ప్రేమించి పెళ్ళిచేసుకోబోతుంది. అయితే సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తూ తన మ్యారేజ్‌ కబురుని చెప్పింది కాజల్‌.

ప్రస్తుతం ఆయన ప్రియుడితో కూడిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆమె గౌతమ్‌తో చాలా రోజులుగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు తాజా ఫోటోస్‌ చెబుతున్నాయి.

గౌతమ్‌తో కలిసి కాజల్‌ పార్టీలు చేసుకుంది. విదేశీ టూర్లకి వెళ్ళింది. గౌతమ్‌ ఫ్యామిలీతో ఎప్పుడో కలిసి పోయింది. వారితో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.

ఎయిర్‌పోర్ట్ లో ఓ అభిమాని కాజల్‌తో ఫోటో దిగేందుకు వెంబడించగా, పక్కనే ప్రియుడు గౌతమ్‌ ఉన్నారు.

ఇవన్నీ ఇప్పుడు బయటకు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఇన్నాళ్ళు కాజల్‌ వీటిని బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డట్టు అర్థమవుతుంది.

యంగ్‌ బిజినెస్‌ మేన్‌ గౌతమ్‌ కిచ్లుని ఈ నెల 30న ముంబయిలో ప్రైవేట్‌ ఈవెంట్‌గా వివాహం చేసుకోబోతున్నట్టు కాజల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

పెళ్ళి తర్వాత కూడా తాను నటిస్తానని తెలిపింది. తనని ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రేమ, అభిమానాన్ని చాటుకున్న వారిని ఇకపై కూడా అలరిస్తానని తెలిపింది.

2007లో `లక్ష్మీ కళ్యాణం` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్‌ 13ఏళ్ళ కెరీర్‌లో దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించింది.

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రస్తుతం `ఆచార్య`, `ఇండియన్‌ 2`, `మోసగాళ్ళు`, `ముంబయి సాగా`, `హే సినామిక` చిత్రాల్లో నటిస్తుంది.

loader