మేకప్‌ లేకుండా మిర్రర్‌ సెల్ఫీతో కాజల్‌..కిల్లింగ్‌ లుక్స్ తో చంపేస్తుందట.. బాబోయ్‌ ఏంటీ దారుణం!

First Published Jun 11, 2021, 11:17 AM IST

కాజల్‌ తన అభిమానులకు షాక్‌ ఇచ్చింది. మేకప్‌ లేకుండా మిర్రర్‌ వద్ద సెల్ఫీతో పోజులిచ్చింది. కిల్లింగ్‌ లుక్స్ తో చంపేస్తానంటోంది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్‌ ఏంటీ దారుణం అంటూ కామెంట్‌ చేస్తున్నారు.