ప్రతిరోజు ఆ ఐదు నిమిషాలు నరకం చూస్తా... కాజల్ కి అప్పటి నుండే ఈ సమస్య ఉందట!

First Published Mar 17, 2021, 9:28 AM IST

స్టార్ డమ్, కోట్ల సంపాదన, మంచి లైఫ్ కాజల్ అగర్వాల్ అనుభవిస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆమె. ఎంత స్టార్ హీరోయిన్ అయినా వారికి ఉండే సమస్యలు వాళ్లకు ఉంటాయి. అలాంటి ఓ సమస్యను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజల్.