MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చుడీదార్ లో కట్టిపడేస్తున్న కాజల్ అందాలు.. మత్తు చూపుల్తో హార్ట్ బీట్ పెంచుతున్న స్టార్ బ్యూటీ!

చుడీదార్ లో కట్టిపడేస్తున్న కాజల్ అందాలు.. మత్తు చూపుల్తో హార్ట్ బీట్ పెంచుతున్న స్టార్ బ్యూటీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పెళ్లి తర్వాత కాస్తా పద్ధతిగానే అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ  స్టార్ బ్యూటీ చుడీదార్ లో మెరిసింది. కాజల్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2022, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని  హీరోయిన్  కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో అన్ని స్టేజీల హీరోలతో ఈ బ్యూటీ నటించిన విషయం తెలిసిందే. ‘లక్ష్మీ  కళ్యాణం’, ‘చందమామా’ చిత్రాలతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడే సెటిల్ అయ్యింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాజల్ అగర్వాల్ కొన్నేండ్ల పాటు తెలుగు ఆడియెన్స్ ను ఊర్రూతలూగించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.
 

36

పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ రెండేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న  ‘ఇండియన్ 2’లో నటిస్తున్నట్టు అనౌన్స్ చేసింది.

46

అయితే ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకాస్తా సమయం పడుతుంది. మరేతర చిత్రాలకు కాజల్ సైన్ చేయలేదు. దీంతో ఈ బ్యూటీ పున:దర్శనం కాస్తా ఆలస్యంగానే కలిగేట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాలతో సంబంధం లేకుండా తన అభిమానులకు మాత్రం కాలజ్ టచ్ లోనే ఉంటుంది.
 

56

తన పెళ్లి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను కాలజ్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తూనే ఉంది. మరోవైపు అందాల విందుతోనూ అదరగొట్టింది. తాజాగా కాజల్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.ఈ ఫొటోల్లో కాజల్ ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేసింది.

66

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కాస్తా ట్రెడిషనల్ గానే నెట్టింట దర్శనమిస్తోంది. ఫొటోషూట్లలోనూ ఎక్కువగా హద్దులు మీరడం లేదు. తాజాగా ఈ బ్యూటీ చుడీదార్ లో మెరిసింది. గుచ్చే చూపులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు పోజులతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం  ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image2
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image3
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved