కాజల్‌ మ్యారేజ్‌ సెలబ్రేషన్‌ షురూ..ఆకట్టుకుంటోన్న మెహందీ ఫోటో

First Published 29, Oct 2020, 10:32 AM

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ పెళ్లి సందడి మొదలైంది. మెహెందీ కార్యక్రమంతో కాజల్‌, గౌతమ్‌ కిచ్లు ల మ్యారేజ్‌ సెర్మనీ హంగామా మొదలైంది.

కాజల్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో రేపు(అక్టోబర్‌ 30)న ముంబయిలో వీరి మ్యారేజ్‌ ఈవెంట్‌ జరుగనుంది. పూర్తి ప్రైవేట్‌ ఈవెంట్‌గా తమ పెళ్ళి జరుగనుందని కాజల్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా బుధవారం మెహందీ సెర్మనీ జరిగింది. కాజల్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ ఫోటో ద్వారా పంచుకుంది. ఇందులో చేతికి మెహందీ పెట్టుకుని, చేవికి పెద్ద రింగులు, పచ్చని పూల డ్రెస్‌ ధరించి పెళ్లి కూతురుని తలపిస్తుంది కాజల్‌. సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లికళ తన మొహంలో కనిపించేలా నవ్వుతున్న ఫోటో ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా #kajgautkitched` యాష్‌ ట్యాగ్‌ని షేర్‌ చేసుకున్నారు.

మరోవైపు బుధవారం తమ ఇంట్లో పెళ్ళి సందడి ప్రారంభమైందని చెబుతూ గౌతమ్‌ కిచ్లు ఓ ఫోటోని పంచుకున్నారు. పెళ్లికి ముందు పూజకి సంబంధించి పూలు, ఇతర వస్తువులు రెడీగా ఉన్న ఫోటోని షేర్‌ చేశారు. ఫెస్టివల్‌ ప్రారంభానికి అంతా నిశబ్ధంగా ఉంది` అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మరో ఫోటోలో తన మ్యారేజ్‌కి సంబంధించిన షాపింగ్‌ని, తాను ధరించబోయే డ్రెస్‌ని పంచుకున్నారు గౌతమ్‌.

ఇక తాను ధరించబోయే జువెలరీ, మేకప్‌ వంటి వారి వివరాలు చెబుతూ, తాను గ్రాండ్‌గా ముస్తాబు కాబోతున్నట్టు పేర్కొంది కాజల్‌. ప్రస్తుతం ఆ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ నెల ప్రారంభంలో కాజల్‌ తాను ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే. మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఇన్నాళ్లు వెయిట్‌ చేసినట్టు, ఇక తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్టు పేర్కొంది. కరోనా వల్ల కాస్త నిరాఢంబరంగా మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు తెలిపింది. కాజల్‌ ప్రస్తుతం తెలుగులో `ఆచార్య`, `భారతీయుడు 2`, `మోసగాళ్లు`, `హే సినమికా` వంటి చిత్రాల్లో నటిస్తుంది. పెళ్లి తర్వాత కూడా నటిస్తానని తెలిపిన విషయం తెలిసిందే. మరి నిజంగానే నటిస్తుందా? లేక ఫుల్‌స్టాప్‌ పెడుతుందా? అన్నది చూడాలి.