చీరకట్టులో 'చందమామ'!

First Published 4, Jul 2019, 11:15 AM

ఉత్తరాది ముద్దుగుమ్మ కాజల్ తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. 

ఇటీవల ఆమె నటించిన 'సీత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం అమ్మడు చేతిలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఫోటోషూట్ లలో  పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తోంది కాజల్.

ఈ ఫోటోలు చూసిన అభిమానులు చీరలో చందమామ మెరిసిపోతుందంటూ  సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల కాజల్ కి హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని  వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో తెరకెక్కనున్నట్లు సమాచారం.

loader