మెరూన్ కలర్ డ్రెస్ లో ముద్ద మందారంలా కాజల్!

First Published 17, May 2019, 3:41 PM

'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్ కి పరిచయమైన కాజల్ 'చందమామ' చిత్రంతో మొదటి సక్సెస్ అందుకుంది. 

(Photo Courtesy_Instagram)'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్ కి పరిచయమైన కాజల్ 'చందమామ'  చిత్రంతో మొదటి సక్సెస్ అందుకుంది.

(Photo Courtesy_Instagram)అప్పటినుండి ఈ బ్యూటీని టాలీవుడ్ లో చందమామ అని ముద్దుగా  పిలుచుకుంటూ ఉంటారు.

(Photo Courtesy_Instagram) ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటినా ఇప్పటికీ తన గ్లామర్ తో  ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది.

(Photo Courtesy_Instagram) అందరి హీరోయిన్స్ లానే కాజల్ కూడా ఫొటో షూట్ లలో పాల్గొంటూ ఆ  ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

(Photo Courtesy_Instagram) తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది.

(Photo Courtesy_Instagram) రెండు లవ్ సింబల్స్ ని క్యాప్షన్ గా ఇస్తూ.. మెరూన్ కలర్ ఫ్రాక్ లో ఉన్న  ఫోటోని షేర్ చేసింది.

(Photo Courtesy_Instagram) సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఎంతో అందంగా ఉంది కాజల్.

(Photo Courtesy_Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'సీత' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

(Photo Courtesy_Instagram) అలానే తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్', తెలుగులో శర్వానంద్ హీరోగా  నటిస్తోన్న మరో సినిమాలో నటిస్తోంది.

loader