వయసు పెరుగుతున్నా.. వన్నె తరగని అందం!

First Published 20, Sep 2019, 8:57 AM

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 
(Photo courtesy__ Instagram) అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

(Photo courtesy__ Instagram) దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

(Photo courtesy__ Instagram) ఇటీవల ఆమె నటించిన 'సీత', 'రణరంగం' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమాలు సక్సెస్ కానప్పటికీ అమ్మడి నటనకి మంచి పేరొచ్చింది.

(Photo courtesy__ Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీకి ఓ హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం.

(Photo courtesy__ Instagram) అయితే తరచూ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

(Photo courtesy__ Instagram) ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఎంటర్టైన్ చేస్తుంది.

(Photo courtesy__ Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

(Photo courtesy__ Instagram) ఈ ఫోటోలలో కాజల్ మరింత అందంగా కనిపిస్తోంది.

(Photo courtesy__ Instagram) కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'పారిస్ పారిస్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

(Photo courtesy__ Instagram) కాజల్ ఫోటో

(Photo courtesy__ Instagram) కాజల్ ఫోటో

loader