కాజల్ కిల్లింగ్ లుక్స్.. ఫిదా అవ్వాల్సిందే!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
(Photo courtesy__ Instagram) అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
(Photo courtesy__ Instagram) దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
(Photo courtesy__ Instagram) ఇటీవల ఆమె నటించిన 'సీత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సక్సెస్ కానప్పటికీ అమ్మడి నటనకి మంచి పేరొచ్చింది.
(Photo courtesy__ Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీకి ఓ హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం.
(Photo courtesy__ Instagram) అలానే ఈ ఏడాది కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటించే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.
(Photo courtesy__ Instagram) అయితే తరచూ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
(Photo courtesy__ Instagram) ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఎంటర్టైన్ చేస్తుంది.
(Photo courtesy__ Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
(Photo courtesy__ Instagram) ఈ ఫోటోలలో కాజల్ మరింత అందంగా కనిపిస్తోంది.
(Photo courtesy__ Instagram) కాజల్ ఫోటో