పేరు మార్చుకున్న కాజల్... భర్తపై ప్రేమతో..!
చందమామ కాజల్ అగర్వాల్ పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ కి బదులు ఆమె కొత్త పదం వాడారు. కాజల్ తన పేరు మార్చుకోవడానికి కారణం... ఆమె ఒకింటి కోడలు కావడమే.
16

గత ఏడాది అక్టోబర్ లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. పదేళ్ల పరిచయాన్ని పెళ్లి బంధంగా మలిచారు ఈ జంట.

26
కోరుకున్న వాడిని వివాహమాడిన కాజల్, హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఖాళీ సమయం దొరికితే భర్తతో వివహారాలు చేస్తున్నారు. తాజాగా అతడి కోసం పేరు కూడా మార్చేసింది కాజల్. సోషల్ మీడియాలో కాజల్ కిచ్లు అని మార్చారు.

36
దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు కాజల్ కి భర్త అంటే ఎంత ప్రేమో. కాజల్ మరోవైపు గౌతమ్ ఫర్నిచర్ సంస్థకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.

46
ఆ సంస్థ ఉత్పతులను ప్రమోట్ చేస్తూ... వీడియోలు చేస్తున్నారు. ఇక కాజల్ తెలుగులో ఆచార్య, మోసగాళ్లు అనే రెండు సినిమాలు చేస్తున్నారు.

56
తమిళంలో భారతీయుడు 2, క్వీన్ తమిళ్ రీమేక్ లో నటిస్తున్నారు.

66
కాజల్ నటించిన వెబ్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నందు ప్రసారం కానుంది.

Latest Videos