పెళ్లికి ముందే కాబోయేవాడితో ఎంజాయ్ చేస్తున్న కాజల్...వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

First Published 26, Oct 2020, 10:48 AM

కుర్రకారు కలల రాణి కాజల్ అగర్వాల్ కొద్దిరోజులలో తన బ్యాచ్ లర్ లైఫ్ కి టాటా చెప్పి వైఫ్ స్టేటస్ అందుకోబోతుంది. లవర్ గౌతమ్ కిచ్లు తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న కాజల్ అక్టోబర్ 30న వివాహం జరుపుకోనునట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

దీనితో పరిశ్రమ వర్గాలలో కాజల్ మ్యారేజ్ హాట్ టాపిక్ అయ్యింది. ఫ్యాన్స్ తోపాటు పరిశ్రమ వర్గాలకు కాజల్ సడన్ సర్ప్రైజ్ షాక్ గురి చేసింది. దీనితో ఎవరీ గౌతమ్ అనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది.

ఫ్యామిలీ ఫ్రెండ్ గా పరిచమైన గౌతమ్ మెల్లగా కాజల్ ప్రేమికుడు అయ్యాడట. వీరి బంధం మొదలై కూడా నాలుగేళ్లు పైమాటే అని తెలిసింది. కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి కూడా గౌతమ్ అన్నీ తానై నడిపినట్లు తెలిసింది.

ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడుపుతున్న గౌతమ్ తో కాజల్ కొన్ని సందర్భాలలో కనిపించినప్పటికీ అతను సెలెబ్రిటీ కానీ కారణంగా వీరి రిలేషన్ మీడియాలో ఫోకస్ కాలేదు.

ప్రియుడితో పెళ్లి కన్ఫర్మ్ చేసిన కాజల్ చట్టా పట్టాలేసుకొని తిరుగుతుందని టాక్. కాబోయే వాడితో జాలిగా నచ్చిన చోటకు వెళుతూ పెళ్లి షాపింగ్ చేస్తున్నారట.

ఇక దసరా పండగ సైతం కాజల్, గౌతమ్ కలిసి జరుపుకున్నారు. సాంప్రదాయ దుస్తులలో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కాజల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా తరుపు నుండి హ్యాపీ దసరా అంటూ కామెంట్ పెట్టారు.

కాబోయే వాడి కౌగిలిలో మురిసిపోతూ కాజల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందే కాజల్, కిచ్లు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని నెటిజెన్స్ వాపోతున్నారు.

పెళ్లి సిద్దమైన కాజల్ కెరీర్ పరంగా కుడి ఢోకా లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఆచార్య, భారతీయుడు 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె నటించిన మోసగాళ్లు పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. పెళ్లి తరువాత కాజల్ ఈ చిత్రాల షూటింగ్ పూర్తి చేయాల్సి వుంది.