MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జ్యోతి రాయ్ గ్లామర్ లుక్ వైరల్.. బ్లాక్ లెహంగాలో గుప్పెడంత మనసు నటి ఎలా ఉందో చూడండి

జ్యోతి రాయ్ గ్లామర్ లుక్ వైరల్.. బ్లాక్ లెహంగాలో గుప్పెడంత మనసు నటి ఎలా ఉందో చూడండి

తాజాగా జ్యోతి రాయ్ తన టాటూ చూపిస్తూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. జ్యోతిరాయ్ రీసెంట్ గా 'ఎ మాస్టర్ పీస్'అనే చిత్రంలో నటించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 09 2024, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గుప్పెడంత మనసు టివి సీరియల్ లో తల్లి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆమె ధరిస్తున్న పొట్టి బట్టలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.  గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించిన జగతి ఇప్పుడిలా బోల్డ్ గా మారిపోయింది. గ్లామర్ డోస్ పెంచుతూ షాక్ ఇస్తోంది. 

27

ఎన్నో టీవీ సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. సీరియల్స్ తో పాటు జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె ఆన్ స్క్రీన్ లుక్స్ కి ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి అసలు సంబంధమే ఉండదు.  

37

సీరియల్ లో హీరోకి తల్లిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్  ఫోజులతో పాపులర్ అవుతోంది. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.  కేవలం ప్రేమ మాత్రమే కాదు.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

47

ఎందుకంటే జ్యోతి రాయ్ తన పేరుని జ్యోతి పూర్వాజ్ గా మార్చుకుంది. భర్త పేరునే చివర అలా పెట్టుకుంటారు. కాబట్టి జ్యోతి, పూర్వాజ్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఆల్రెడీ వివాహం చేసుకుని మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 

57

తాజాగా జ్యోతి రాయ్ తన టాటూ చూపిస్తూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. జ్యోతిరాయ్ రీసెంట్ గా 'ఎ మాస్టర్ పీస్'అనే చిత్రంలో నటించింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎలా బ్లాక్ లెహంగాలో మెరుపులు మెరిపించింది. 

67

జ్యోతి రాయ్ కి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ గా కనిపిస్తుండడమే కారణం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

77

మాస్టర్ పీస్ చిత్రంలో జ్యోతి రాయ్ మిడిల్ ఏజ్డ్ పాత్రలో నటిస్తోంది. మాస్టర్ పీస్ చిత్రం సూపర్ హీరో మూవీ గా తెరకెక్కుతోంది. జ్యోతి రాయ్ భర్త సుక్కు పూర్వజ్ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరెకెక్కుతుండడం విశేషం. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Recommended image2
Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image3
Celebrity Weddings: రష్మిక-విజయ్ నుంచి సమంత- రాజ్ వరకు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన 7 సౌత్ స్టార్ జంటలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved