బాల్యంలో యంగ్ టైగర్ ఇలా.. జూ.ఎన్టీఆర్ రేర్ ఫొటోస్!

First Published Aug 4, 2019, 11:36 AM IST

నందమూరి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూ. ఎన్టీఆర్ చిన్ననాటి నుంచే నటనలో ప్రతిభ కనబరిచాడు. నూనూగు మీసాల వయసులోనే హీరోగా మారి స్టూడెంట్ నెం1 చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ తిరుగులేని విధంగా సాగుతోంది. మాస్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్ననాటి నుంచి ఎన్టీఆర్ అరుదైన దృశ్యాలు ఇవే!

బాల్యంలో ఎన్టీఆర్..

బాల్యంలో ఎన్టీఆర్..

బ్రహ్మర్షి విశ్వామిత్ర సెట్స్ లో తాతతో కలసి..

బ్రహ్మర్షి విశ్వామిత్ర సెట్స్ లో తాతతో కలసి..

తన తల్లి షాలినితో బాల్యంలో..

తన తల్లి షాలినితో బాల్యంలో..

మేజర్ చంద్రకాంత్ సెట్స్ లో మోహన్ బాబు, ఎన్టీఆర్ తో కలసి ఉన్న జూ. ఎన్టీఆర్.

మేజర్ చంద్రకాంత్ సెట్స్ లో మోహన్ బాబు, ఎన్టీఆర్ తో కలసి ఉన్న జూ. ఎన్టీఆర్.

భక్త మార్కండేయ  సెట్స్ లో..

భక్త మార్కండేయ సెట్స్ లో..

జూ.ఎన్టీఆర్ స్కూల్ లో దిగిన ఫోటో.

జూ.ఎన్టీఆర్ స్కూల్ లో దిగిన ఫోటో.

టీనేజ్ లో ఎన్టీఆర్.

టీనేజ్ లో ఎన్టీఆర్.

స్టూడెంట్ నెం1 సెట్స్ లో రాజమౌళితో కలసి..

స్టూడెంట్ నెం1 సెట్స్ లో రాజమౌళితో కలసి..

తండ్రి హరికృష్ణతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు.

తండ్రి హరికృష్ణతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు.

బాల రామాయణం సెట్స్ లో ఎన్టీఆర్

బాల రామాయణం సెట్స్ లో ఎన్టీఆర్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి..

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కు ఎన్టీఆర్ కరచాలనం

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కు ఎన్టీఆర్ కరచాలనం

రాజీవ్ కనకాల, ఇతర నటులతో యంగ్ టైగర్

రాజీవ్ కనకాల, ఇతర నటులతో యంగ్ టైగర్

రానా దగ్గుబాటితో సరదాగా..

రానా దగ్గుబాటితో సరదాగా..

పూరి జగన్నాధ్, ప్రభాస్ తో కలసి ఎన్టీఆర్ ఫన్ టైం..

పూరి జగన్నాధ్, ప్రభాస్ తో కలసి ఎన్టీఆర్ ఫన్ టైం..

నిర్మాత, ప్రస్తుత ఏపీ మంత్రి కోడలి నానితో ఎన్టీఆర్

నిర్మాత, ప్రస్తుత ఏపీ మంత్రి కోడలి నానితో ఎన్టీఆర్

సింహా విజయోత్సవ వేడుకలో బాలయ్య, నారా చంద్రబాబు నాయుడుతో కలసి వేదికపై ఎన్టీఆర్.

సింహా విజయోత్సవ వేడుకలో బాలయ్య, నారా చంద్రబాబు నాయుడుతో కలసి వేదికపై ఎన్టీఆర్.

అందాల భామలు ఇలియానా, భూమికలతో ఎన్టీఆర్.

అందాల భామలు ఇలియానా, భూమికలతో ఎన్టీఆర్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?