తాతకు యంగ్ టైగర్ నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ ఫొటోస్

First Published 28, May 2019, 12:34 PM IST

నేడు టాలీవుడ్ లెజెండ్ యాక్టర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారి 97వ జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారు జామున 5.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. 

ఎన్టీఆర్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తాత గారికి నివాళులర్పించారు

అయితే అక్కడికి రాగానే జూనియర్పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు. సమాధి దగ్గర ఒక్క పువ్వు కూడా కనిపించలేదు.

చెత్త చెదారంతో ఉండడంతో కళ్యాణ్ రామ్ కూడా అసహనానికి గురయ్యారు. వెంటనే అనుచరులను పిలిపించి పువ్వులను తెప్పించారు.

అభిమానుల సాహాయంతో ఘాట్ చుట్టూ అందంగా పూలతో అలంకరించారు.

అభిమానుల సాహాయంతో ఘాట్ చుట్టూ అందంగా పూలతో అలంకరించారు.

తాతకు యంగ్ టైగర్ నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ ఫొటోస్

తాతకు యంగ్ టైగర్ నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ ఫొటోస్

అనంతరం కొన్ని నిమిషాల వరకు మౌనంగా అక్కడే కూర్చున్న తారక్ ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఇక నుంచి తాత వర్థంతి - జయంతి వేడుకలకు సంబందించిన ఏర్పాట్లను తానే చూసుకుంటాను అని చెప్పారు.

RRR సినిమాతో బిజీగా ఉన్న తారక్ రెండవ షెడ్యూల్ కి సంబందించిన పనులను నేడు మొదలుపెట్టనున్నాడు.

loader