MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా ఫ్యామిలీని విమర్శిస్తే వెలివేస్తారా, పార్టీలోనే ఉండి వెనుక గోతులు తవ్వితే.. బండ్ల గణేష్ చీప్ ట్రిక్స్

మెగా ఫ్యామిలీని విమర్శిస్తే వెలివేస్తారా, పార్టీలోనే ఉండి వెనుక గోతులు తవ్వితే.. బండ్ల గణేష్ చీప్ ట్రిక్స్

త్వరలో జరగబోయే టాలీవుడ్ 'మా' అసోసియేషన్ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రోజుకొక మలుపు చోటు చేసుకుంటోంది.

1 Min read
Author : pratap reddy
Published : Sep 08 2021, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

త్వరలో జరగబోయే టాలీవుడ్ 'మా' అసోసియేషన్ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రోజుకొక మలుపు చోటు చేసుకుంటోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయనుండడం.. అతడికి పోటీగా హీరో విష్ణు బరిలోకి దిగడంతో ఆసక్తి పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జీవిత అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల జీవిత, హేమ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిపోయారు.  నిర్మాత బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్నారు. కానీ జీవిత రాకతో బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చేశారు. 

 

37

జీవితపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు చేశారు. జీవిత రాజశేఖర్ ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అంటూ బండ్ల గణేష్ ట్వీట్స్ చేశారు. అలాగే జీవిత రాజశేఖర్ వరుసగా పార్టీలు మారుతుంటారని కామెంట్ చేశాడు. 

47

దీనిపై జీవిత తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలు హర్టింగ్ గా ఉన్నాయని జీవిత అన్నారు. మెగా ఫ్యామిలీకి మాకు మధ్య వివాదం గడిచిపోయిన గతం అని జీవిత అన్నారు. 

57

మెగా ఫ్యామిలీని విమర్శిస్తే వెలివేస్తారా అని జీవిత ప్రశ్నించారు. నా బతుకు గురించి బండ్ల గణేష్ కి ఎందుకు. నేను పార్టీలు మారడం వల్ల బండ్లగణేష్ కు ఏమైనా నష్టమా అని జీవిత అన్నారు. బండ్ల గణేష్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. 

67

మేము పార్టీలు మారడం వల్ల వచ్చిన నష్టం ఏంటి. ఒకే పార్టీలో ఉంటూ వెనుక గోతులు తవ్వితే గొప్ప వాళ్ళా అని జీవిత ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం బండ్ల గణేష్ మానుకోవాలి. ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయి.. దాని గురించి మాట్లాడాలి అని జీవిత అన్నారు. 

77

విష్ణుపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నాకు ప్రకాష్ రాజ్ గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే ఆయన ప్యానల్ లో చేరానని జీవిత అన్నారు. నరేష్ సమిష్టిగా పనిచేయించడంలో విఫలమయ్యారని జీవిత అన్నారు. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Sunny Leone: "మా అమ్మ ఏడ్చేసింది.." అడల్ట్ ఫిల్మ్స్ గురించి ఇంట్లో చెప్పినప్పుడు ఏం జరిగిందో చెప్పిన సన్నీ
Recommended image2
Nithiin: నాని, నితిన్ కాంబినేషన్ టైటిల్ గ్లింప్స్.. ఇది అతడి భార్య కథ, వరుస ఫ్లాపుల తర్వాత రియలైజైన హీరో
Recommended image3
Keerthy Suresh: ఫోక్ సాంగ్ తరహాలో ఉండే ఐటెం సాంగ్.. 4 నిమిషాలకు కోటి రూపాయలు లాగేసుకున్న కీర్తి, నిజమెంత ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved