బెజవాడలో మెరిసిన 'జాతి రత్నాలు'

First Published Mar 5, 2021, 2:22 PM IST

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు యువ హీరో నవీన్ పోలిశెట్టి. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈసారి పూర్తి స్థాయిలో ప్రేక్షకులను నవ్వించేందుకు జాతి రత్నాలు మూవీతో మన ముందుకు రాబోతున్నాడు.