MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్యూట్ లుక్స్ తో హార్ట్ బీట్ పెంచుతున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న యంగ్ బ్యూటీ.!

క్యూట్ లుక్స్ తో హార్ట్ బీట్ పెంచుతున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న యంగ్ బ్యూటీ.!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) క్యూట్ నెస్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. క్లోజప్ లుక్ లో ముఖసౌందర్యంతో మతిపోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 26 2022, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ విందుకు కేర్రాఫ్ అడ్రస్ గా మారిన జాన్వీ కపూర్ ఇటీవల రూటు మార్చింది. అందాల ప్రదర్శనకు అడ్డుకట్ట వేసి ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే ఫొటోలను పంచుకుంది. 
 

26

సెక్సీ అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షోతో ఇంటర్నెట్ ను షేక్ చేసిన జాన్వీ కపూర్ ఒక్కసారిగా వరుస పెట్టి ట్రెడిషనల్ లుక్ లో అందాలను విందు చేస్తుండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో  జాన్వీ ఎంత క్యూట్ గా ఉందంటూ పొగుడుతున్నారు. లేటెస్ట్ గా జాన్వీ షేర్ ఫొటోల్లో మరింత క్యూట్ గా ఉంది.

36

తాజా ఫొటోల్లో వైట్ చుడీదార్ ధరించిన జాన్వీ కపూర్ క్యూట్ గా పొటోలకు ఫోజులిచ్చింది. బోల్డ్ అందాలను ప్రద్శించిన యంగ్ బ్యూటీ ఇంత క్యూట్ గా కనువిందు చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. కేవలం ముఖ సౌందర్యంతోనే కుర్రకారు చూపులను కట్టేస్తోంది. అందంగా నవ్వుతూ, ఆకట్టుకునే చూపులతో యువతను తన ముగ్గులోకి దించుతోంది. 
 

46

దివంగత, సీనియర్ నటి శ్రీదేవి కూతురుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన జాన్వీ కపూర్ లో ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ నటన పరంగానూ ఆకట్టుకుంటోంది. 

56

‘ధడక్’ చిత్రంతో నార్త్ ఆడియెన్స్ కు హీరోయిన్ గా పరిచయం అయిన జాన్వీ కపూర్ వరసపెట్టి చిత్రాలు చేస్తోంది. చివరిగా ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కామెడీ క్రైమ్ ఫిల్మ్ ప్రముఖ  ఓటీటీ సంస్థ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో జూలై 29 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. 
 

66

బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకున్న జాన్వీ కపూర్.. త్వరలో టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరనన ‘ఎన్టీఆర్30’లో నటించేందుకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. హిందీలో తను నటించిన ‘మిలీ’,‘బవాల్’ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిస్ మహి’చిత్రంలో నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఘనంగా అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..బాలయ్య నుంచి డైరెక్టర్ అట్లీ వరకు, తరలివచ్చిన ప్రముఖులు
Recommended image2
సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ.. విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం
Recommended image3
Dhanush Kara Release Date: రాంచరణ్ పెద్దికి పోటీగా దిగుతున్న ధనుష్.. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved